• Home » Politics

Politics

Kavitha: సొంత జిల్లాకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు: కవిత

Kavitha: సొంత జిల్లాకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు: కవిత

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో పెట్టినా.. రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని కవిత పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్‌ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ నుంచి తీసేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు.

Kavitha: నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: కవిత

Kavitha: నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: కవిత

ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను మంగళవారం ఆమె సందర్శించారు. భూ నిర్వాసితులకు ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని చెప్పారు.

Nara Lokesh: ఫేక్ ప్రచారానికి దిగిన వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్: లోకేష్

Nara Lokesh: ఫేక్ ప్రచారానికి దిగిన వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్: లోకేష్

వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు..! అంటూ ఒక ఫొటోను జోడించారు.

HYDRAA: దశాబ్దాల సమస్యలకు గంటల్లో పరిష్కారం.. హైడ్రాకు ప్రశంసలు

HYDRAA: దశాబ్దాల సమస్యలకు గంటల్లో పరిష్కారం.. హైడ్రాకు ప్రశంసలు

ద‌శాబ్దాల నాటి స‌మ‌స్య‌లకు గంటల్లో, రోజుల్లో పరిష్కారం చూపుతోందంటూ పలువురు తమ పనితీరును ప్రశంసిస్తున్నారని హైడ్రా స్పష్టం చేసింది. క‌బ్జాలు జ‌రుగుతుంటే న‌గ‌ర ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోవ‌డంలేదని.. నేరుగా హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చి ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది.

KTR on Congress Party: మైనారిటీలను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

KTR on Congress Party: మైనారిటీలను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మైనారిటీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

KTR: ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

KTR: ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు సోమవారం ఆటోలో కేటీఆర్ ప్రయాణించి మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. వారికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: కేటీఆర్

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: కేటీఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగకు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

Harish Rao: కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా: హరీశ్ రావు

Harish Rao: కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా: హరీశ్ రావు

కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో వడ్డెర సంఘం నాయకులతో ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ పాల్గొన్నారు.

CM Revanth: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ

CM Revanth: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.

High Court on Liquor Tenders: మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

High Court on Liquor Tenders: మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

తెలంగాణ మద్యం టెండర్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి