• Home » PoK

PoK

యూకేలో బెయిల్.. పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌ ఎన్నికలలో విజయం..

యూకేలో బెయిల్.. పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌ ఎన్నికలలో విజయం..

యునైటెడ్ కింగ్‌డమ్‌లో చిన్నారులపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న పాకిస్థాన్ మాజీ మంత్రి రుఖ్సార్ అహ్మద్, తాజాగా జరిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది.

శోకసంద్రంలో పర్వతారోహణ ప్రపంచం.. 'నిమ్స్' పుర్జా దుర్మరణం

శోకసంద్రంలో పర్వతారోహణ ప్రపంచం.. 'నిమ్స్' పుర్జా దుర్మరణం

పర్వతారోహణలో చరిత్ర సృష్టించిన నేపాల్ సంతతికి చెందిన దిగ్గజ ఆరోహకుడు నిర్మల్ 'నిమ్స్' పుర్జా విషాదాంతమయ్యారు. 'బ్రాడ్ పీక్' వద్ద సంభవించిన భయంకరమైన హిమపాతంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్‌

పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్‌

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ ఆర్మీ దాడులపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పౌరులపై పాకిస్థాన్‌ అరాచకాలను భారత్ ఖండించింది.

వాళ్లూ భారత్ లాంటి శత్రువులే.. చంపడం తప్పుకాదు: పాక్ రక్షణ మంత్రి

వాళ్లూ భారత్ లాంటి శత్రువులే.. చంపడం తప్పుకాదు: పాక్ రక్షణ మంత్రి

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనకారులపై భద్రతా బలగాల కాల్పులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో కాల్పులు.. 20 మంది మృతి

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో కాల్పులు.. 20 మంది మృతి

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లో ఎన్నికల బహిష్కరణ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో గత 24 గంటల్లో 20 మంది మరణించారు.

ఉద్రిక్తతల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు..

ఉద్రిక్తతల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు..

తీవ్ర ఉద్రిక్తతల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ రోజు (సోమవారం) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పీఓకే శాసనసభలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. వీటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

పీఓకేలో పతాకస్థాయికి ఉద్రిక్తతలు.. పాక్‌కు నిరసనకారుల అల్టిమేటమ్

పీఓకేలో పతాకస్థాయికి ఉద్రిక్తతలు.. పాక్‌కు నిరసనకారుల అల్టిమేటమ్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. పాక్ ప్రభుత్వ తీరుపై నిరసనకారులు మండిపడుతున్నారు. తమ డిమాండ్స్‌కు పాక్ పాలకులు 48 గంటల్లోపు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి

పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి.

అలా అయితే భారత్ సాయం తీసుకుంటాం.. పీఓకే హెచ్చరిక..

అలా అయితే భారత్ సాయం తీసుకుంటాం.. పీఓకే హెచ్చరిక..

ఇస్లామాబాద్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు మిన్నంటాయి. 22వ రోజు నిరసన కార్యక్రమం సందర్భంగా పీఓకే నేతలు పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి