• Home » Plane Crash

Plane Crash

ఎయిర్ అంబులెన్స్ ఘటన.. వెలుగులోకి కన్నీళ్లు పెట్టించే విషయాలు..

ఎయిర్ అంబులెన్స్ ఘటన.. వెలుగులోకి కన్నీళ్లు పెట్టించే విషయాలు..

సోమవారం రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన ‘ది బీచ్‌క్రాఫ్ట్ సీ90’ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం కుప్పకూలటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి కన్నీళ్లు పెట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. పేషెంట్‌ సహా ఏడుగురి మృతి

జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. పేషెంట్‌ సహా ఏడుగురి మృతి

జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం

కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం

రెడ్‌బర్డ్ ఏవియేషన్ ప్రైవేటు శిక్షణా విమానం ఆదివారం నాడు కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో కుప్పకూలింది. కలబురగి నుంచి బెలగావి వెళ్తుండగా..

కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

ఈశాన్య కొలంబియాలో ఒక చిన్న సాటేనా విమానం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కుకుటా నుంచి ఒకానానుకు బయల్దేరిన కొద్ది నిముషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్స్‌లో అజిత్ పార్ధివదేహం.. హాజరు కానున్న మోదీ, అమిత్‌షా

విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్స్‌లో అజిత్ పార్ధివదేహం.. హాజరు కానున్న మోదీ, అమిత్‌షా

అజిత్ పవార్ అంత్యక్రియల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొనే అవకాశం ఉంది. అన్ని పార్టీల నేతలు కడసారి వీడ్కోలు పల్కేందుకు వస్తున్నట్టు ఎన్‌సీపీ నేతలు తెలిపారు

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

మహారాష్ట్రలోని బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై శరద్ పవార్ తొలిసారి స్పందించారు.

1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..

1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..

1977 నవంబర్ 4వ తేదీన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న ‘టుపోలెవ్ టు 124’ విమానం ప్రమాదానికి గురైంది. అస్సాం, జోర్హాట్ జిల్లాలోని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు.

నాన్నా డిప్యూటీ సీఎంతో వెళ్తున్నా.. విమానం అటెండెంట్ చివరి మాటలివే

నాన్నా డిప్యూటీ సీఎంతో వెళ్తున్నా.. విమానం అటెండెంట్ చివరి మాటలివే

విమాన అటెండెంట్‌గా పింకీ మాలీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు విమానంలో వెళ్లారు. దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్‌తో ఫోనులో మాట్లాడారు.

అజిత్ పవార్ చివరి ఫోటో ఇదే

అజిత్ పవార్ చివరి ఫోటో ఇదే

విమాన ప్రమాద ఘటనకు ముందు అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బందితో దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగుచూసింది. బుధవారం ఉదయమే అజిత్ ఈ ఫోటో దిగారని పార్టీ నాయకులు ధ్రువీకరించారు.

రిస్ట్ వాచ్ ఆధారంగా అజిత్ మృతదేహం గుర్తింపు

రిస్ట్ వాచ్ ఆధారంగా అజిత్ మృతదేహం గుర్తింపు

విమాన ప్రమాద ఘటనా స్థలంలో లభ్యమైన శరీర భాగాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే అజిత్ పవార్ చేతికున్న వాచ్ ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించి బయటకు లాగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి