Home » Pawan Kalyan
ఎన్టీఆర్ వచ్చాక బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ అర్వింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్టీఆర్ గురించి తెలియక కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల తన నిబద్ధత ఇటీవల మొదలైనది కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దివంగత వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు తెలిపానని చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఉదయం ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు.
తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుంది.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రెస్‌మీట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలో జనసేన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నేడు ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు.
పల్నాడు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు..
పోలవరం అడవుల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పులి కదలికలపై 24 గంటల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ అంతర్గత పరిస్థితులు, కుల రాజకీయాలపై ఆయన ఘాటుగా స్పందించారు..