• Home » Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టండి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ..

Pawan Kalyan: వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టండి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ..

ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాశారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Pawan Kalyan: రేపు కాళేశ్వరానికి పవన్‌ కల్యాణ్‌?

Pawan Kalyan: రేపు కాళేశ్వరానికి పవన్‌ కల్యాణ్‌?

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని కాళేశ్వర క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం రానున్నారు.

Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..

Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..

Pawan Kalyan tweet: ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్‌ఫైర్). ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

మురళీ నాయక్‌ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు

Operation Sindoor:మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

Operation Sindoor:మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

Operation Sindoor: వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.

Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం

Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం

పాకిస్థాన్‌పై ధర్మయుద్ధం చేస్తున్న భారత సైన్యానికి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు జనసేన శాసనసభ్యులకు, జనసైనికులకు పవన్‌ ఆదేశాలు జారీ చేశారు

Pawan Emotional Moment: హత్తుకున్న అభిమానం

Pawan Emotional Moment: హత్తుకున్న అభిమానం

పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మొక్కు తీర్చిన 96 ఏళ్ల పోతుల పేరంటాలకు పవన్ స్వయంగా పాదాభివందనం చేసి, ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆమెకు చీర, రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేసి, అమ్మవారి గుడి పునరుద్ధరణకు హామీ ఇచ్చారు

Pawan Salary Donation: అనాథ పిల్లలకు పవన్‌ జీతం

Pawan Salary Donation: అనాథ పిల్లలకు పవన్‌ జీతం

పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన జీతాన్ని నియోజకవర్గంలోని 42 మంది అనాథ పిల్లల విద్య, సంక్షేమం కోసం నెలకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సాయం తన పదవి కొనసాగేంత వరకు కొనసాగుతుందనీ, ఇకపై పిల్లల ఇంటికే ఈ మొత్తాన్ని పంపించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు

Brave Soldier Murali Naik: తెలుగు జవాను వీరమరణం

Brave Soldier Murali Naik: తెలుగు జవాను వీరమరణం

జమ్ముకశ్మీర్‌లో పాక్‌ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్‌ మురళీ నాయక్‌ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు

Pawan Kalyan: చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకూ సిందూర్‌ ఆగకూడదు

Pawan Kalyan: చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకూ సిందూర్‌ ఆగకూడదు

చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగాలని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. దేశ భద్రతపై విమర్శలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి