Home » Pakistan
జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో ఒక ముఖ్యమైన భాగంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ అభివర్ణించడంపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి పాకిస్థాన్ అధికారికంగా నిరసన తెలిపింది.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయగా రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును ఇంకా కొనసాగిస్తోంది. 16 ఏళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ జట్టు.. టెస్టుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోతోంది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు.
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్థాన్‌తో హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అతడు అర్ధ సెంచరీ చేయడంతో సచిన్ రికార్డును సమం చేశాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఊరట లభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పిచ్‌పై విధించిన డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ గురువారం రద్దు చేసింది.
ఇటీవల యూఏఈలో పాకిస్థాన్ ప్రయాణికులను అవమానించారని, వారికి హోటల్ వసతి కల్పించలేదని ఆ దేశ మాజీ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు.
క్రీడతో సంబంధం లేకుండా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే చాలు.. చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తారు. నేడు ఈ దాయాదీ దేశాల మధ్య మరో కీలక పోరు జరగనుంది.