Home » NRI Latest News
ప్రఖ్యాత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనల ప్రచురణలను అక్టోబర్ 25వ తేదీన టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో ఆవిష్కరించనున్నారు.
టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో శనివారం గ్లోబల్ తెలంగాణ సంఘం బోర్డు సమావేశం జరిగింది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా జరిగాయి.
మాతృభూమికి దూరంగా ఎడారి నాట ఉపాధి కోసం వెళ్లిన తెలుగు ప్రవాసీయులు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ - సాటా (యం) ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.
వినాయక చవితి వేళ గల్ఫ్ అరబ్బు దేశాలలోని తెలుగు ప్రవాసీయులు భక్తి పారవశ్యంలో పరవశిస్తున్నారు.
తెలుగు సాహిత్యాభిమానులు, నవలా రచయితలకు ‘సిరికోన సాహితీ అకాడమీ’ శుభవార్త అందించింది. జొన్నలగడ్డ రాంభొట్లు–సరోజమ్మ స్మారక ‘సిరికోన నవలల పోటీ–2026’కి రచయితల నుంచి నవలలను ఆహ్వానిస్తోంది.
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా మేరీల్యాండ్‌లో అవసరమైన విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, విద్యా సామగ్రిని అందించే బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హెచ్-1బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసాకు సంబంధించిన లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏడాది పాటు పొడిగించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చేసే సేవా కార్యక్రమాలు తెలుగు కమ్యూనిటీతో పరిమితం కాకుండా తాము నివసిస్తున్న అమెరికా ప్రజలకు కూడా ఉపయోగపడేలా సేవలను అందిస్తూ వస్తోంది.
రుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న వేళ, సింగపూర్‌కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నాట్య నివేదన సమర్పించేందుకు తిరుమలకు బయలుదేరారు.