• Home » New Zealand

New Zealand

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒక అద్భుతం!

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒక అద్భుతం!

న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో జరుగుతోన్న మొదటి T20 మ్యాచ్‌‌లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డులు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్‌పై తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత బ్యాటర్ గా, T20I లలో 25 బంతులు లేదా అంతకంటే తక్కువలో 8 హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్ అయ్యాడు.

IND vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

IND vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతోన్న తొలి టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ గెలవాలంటే ప్రతీ ఓవర్ కు దాదాపు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితిని భారతజట్టు న్యూజిలాండ్ ముందుంచింది.

 IND VS NZ 3rd ODI: ప్రమాదంలో భారత్ ఐదేళ్ల రికార్డు..

IND VS NZ 3rd ODI: ప్రమాదంలో భారత్ ఐదేళ్ల రికార్డు..

రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే జరగనుంది. ఇప్పటికే 1-1 సమానంగా ఉన్న ఇరుజట్లకు.. రేపటి మ్యాచ్ కీలకం కానుంది. ఇదే సమయంలో భారత్‌కు సంబంధించిన ఐదేళ్ల రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది.

IND VS NZ: భారత్ బ్యాటింగ్ పూర్తి.. న్యూజిలాండ్ టార్గెట్ 285

IND VS NZ: భారత్ బ్యాటింగ్ పూర్తి.. న్యూజిలాండ్ టార్గెట్ 285

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ పూర్తి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 284 పరుగులు చేసింది.

Washington Sundar: బాలుడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఫ్యాన్స్ ఫైర్

Washington Sundar: బాలుడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఫ్యాన్స్ ఫైర్

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ విజయంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని త్వరలో జరిగే న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన కారణంగా సుందర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Virat Kohli Targets: 2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..

Virat Kohli Targets: 2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని 2026 సంవత్సరంలో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అతడు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్‌ సెంచరీతో సత్తా చాటి...2025ను ఘనంగా ముగించాడు.

New year in New Zealand: 2026కు ఘనంగా స్వాగతం.. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్..

New year in New Zealand: 2026కు ఘనంగా స్వాగతం.. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్..

అక్లాండ్‌లో భారీ సంబరాలతో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. దేశంలోనే ఎత్తైన 'స్కై టవర్' వేదికగా బాణాంసంచా కాల్చి న్యూజిలాండ్ వాసులు సంబరాలు చేసుకున్నారు. నూతన సంవత్సరాన్ని ముందుగా స్వాగతించే దేశాలలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంటుంది.

India-New Zealand: భారత్-న్యూజిలాండ్ FTAతో ఉద్యోగాలు, ఆదాయ, వాణిజ్యం – ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్

India-New Zealand: భారత్-న్యూజిలాండ్ FTAతో ఉద్యోగాలు, ఆదాయ, వాణిజ్యం – ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్

భారత్ - న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. న్యూజిలాండ్ ప్రధానమంత్రి దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. 1.4 బిలియన్ భారతీయ కన్స్యూమర్లకు తలుపులు తెరవడం ద్వారా, మరిన్ని ఉద్యోగాలు, ఎక్కువ ఆదాయాలు..

IND vs NZ Series: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. గాయాల వల్ల స్టార్ ప్లేయర్లు దూరం

IND vs NZ Series: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. గాయాల వల్ల స్టార్ ప్లేయర్లు దూరం

వచ్చే ఏడాది భారత్ తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీసులకు న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా కీలక ప్లేయర్లు ఈ సిరీసులకు దూరం అయ్యారు.

 Devon Conway Record: డెవాన్‌ కాన్వే అరుదైన రికార్డ్.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా

Devon Conway Record: డెవాన్‌ కాన్వే అరుదైన రికార్డ్.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా

మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో డెవాన్ కాన్వే అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం బాదాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కాన్వే రికార్డ్ క్రియేట్ చేశాడు.మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో డెవాన్ కాన్వే అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం బాదాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కాన్వే రికార్డ్ క్రియేట్ చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి