• Home » NEET Exam

NEET Exam

టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు చుక్కెదురైంది. యాప్‌ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.

నీట్ అడ్మిట్ కార్డులపై కీలక ప్రకటన.. ఆ పాత అడ్మిట్ కార్డులు చెల్లవు..

నీట్ అడ్మిట్ కార్డులపై కీలక ప్రకటన.. ఆ పాత అడ్మిట్ కార్డులు చెల్లవు..

నీట్ 2026 అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 21 (ఆదివారం) జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్‌ సమాచారం ఇకపై నేరుగా వాట్సాప్‌ ద్వారా అభ్యర్థులకు అందనుంది.

నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. మరి, వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు..

నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. మరి, వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు..

నీట్-యూజీ 2026 రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి..?

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో రీ-ఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి

టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి

నీట్ ముగిసేవరకూ టెలిగ్రామ్‌పై నిషేధం విధించడం నిరర్థకమని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు.

మరోసారి నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..

మరోసారి నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..

దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను మరోసారి ఆందోళనకు గురిచేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను కేంద్రం ఖండించింది. నీట్ ప్రశ్నపత్రం మరోసారి లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.

నీట్ పరీక్ష భద్రతపై ప్రత్యేక దృష్టి.. సీఎస్ కీలక ఆదేశాలు

నీట్ పరీక్ష భద్రతపై ప్రత్యేక దృష్టి.. సీఎస్ కీలక ఆదేశాలు

జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మహేశ్ గౌడ్

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మహేశ్ గౌడ్

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేతగానితనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు.

నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు

నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు

నీట్ యూజీ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ పున:పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలనే పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి