Home » NEET Exam
దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో చేసిన పోరాటంలో కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తమ ప్రధాన డిమాండ్ నెరవేరిన నేపథ్యంలో నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
దేశంలో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026' డ్రాఫ్ట్ విడుదల చేసింది.
పరీక్షల పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పేపర్ లీక్‌లు జరిగినప్పుడు మొదట్లో విద్యార్థులు తీవ్రంగా బాధపడినప్పటికీ, తర్వాత దాన్నే అవకాశంగా మలచుకుని మెరుగ్గా రాశామని పలువురు విద్యార్థులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
అస్సాంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర సీనియర్ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిశా మహంత, కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆమె నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వేల మంది విద్యార్థులు ఆ నిరసనల్లో పాల్గొంటున్నారు. అక్కడకు వెళ్లలేకపోయిన వారు విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తున్నారు.
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఎన్‌టీఏలో కేంద్రం భారీ ప్రక్షాళన చేపట్టింది. సుమారు 47 మంది అధికారులను తొలగించినట్టు తెలుస్తోంది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ఈ విషయంలో అందరికంటే ప్రధాని మోదీ ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు.
పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకుంది.