Home » NavyaFeatures
వానల్లో వాడుకునే గొడుగుల్లో కూడా కొత్త ట్రెండ్స్ వచ్చేశాయి. సౌలభ్యంతో పాటు స్టైల్‌ను కూడా అందించే కొత్త రకం గొడుగులు ఈ వారం మీ కోసం...
పిల్లలు నెలలు నిండకుండా పుట్టడానికి కారణం తల్లుల్లో ఉండొచ్చు, పిల్లల్లో ఉండొచ్చు. అయితే ఆ పరిస్థితులను ముందుగానే పసిగట్టి, సమర్థమైన వైద్య సహాయం అందించగలిగితే, తల్లీ, బిడ్డా ఇద్దరికీ...
తలనొప్పి వేధిస్తే, నొప్పి మాత్ర మింగేసి ఊరుకుంటాం! కానీ ఆ తలనొప్పి వెనక నాడీపరమైన కారణం దాగి ఉంటే కనిపెట్టేదెలా? అందుకే ఎలాంటి తలనొప్పినీ అశ్రద్ధ చేయకూడదంటున్నారు
బంగారం ధర ఆకాశాన్నంటడంతో వెండి నగలకు గిరాకీ పెరిగింది. అయితే మనం కొంటున్న వెండి నగలు సురక్షితమైనవేనా? 925 సిల్వర్ నగలుగా ప్రచారమవుతున్న వెండి నగల్లో...
ఈ పుల్లని పండు మన మెదడులోని ఫ్లోరైడ్‌ను శరీరం బయటకు పంపించేస్తుంది. మరిన్ని వివరాలు....
భారీగా కనిపిస్తున్నప్పటికీ తేలికగా ఉంటూ రాజసాన్ని ఒలికించే ఫ్యాషన్ పోల్కీ చోకర్స్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. సానపట్టని అన్‌కట్ డైమండ్లతో వీటిని రూపొందిస్తారు...
కొన్ని పాత్రలు ప్రేక్షకుడిని కథలో లీనం చేసి... ఆద్యంతం తమతో నడిపిస్తాయి. వాటిని ధరించిన నటులను మరిపించి... ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాత్రలనే తన...
సవాళ్లు విసిరే మైనింగ్ రంగంలో అడుగుపెట్టి.. అద్భుత విజయాలతో దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్త, ‘నెమ్మలి మైనింగ్స్ పైవ్రేట్ లిమిటెడ్’ డైరెక్టర్...
వైద్యాన్ని కేవలం ఒక వృత్తిగా చూడకుండా, పదిమందికీ పంచే విద్యగా భావిస్తూ, ప్రపంచవ్యాప్త వైద్యులకు గురువుగా మారారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు. తాజాగా...
‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఇచ్చిన ఈ సందేశాన్ని ఆదర్శంగా తీసుకుంది కందుల జెస్సీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగంపై...