బేకింగ్ సోడా భలే!
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:31 AM
ప్రపంచంలోని అత్యంత చవకైన ఔషథంగా సోడా ఉప్పుకు పేరుంది. ఈ ఉప్పు కలిగి ఉండే ఔషథ గుణాలను ఎలా ఉపయోగించుకోవాలంటే...
అవగాహన
ప్రపంచంలోని అత్యంత చవకైన ఔషథంగా సోడా ఉప్పుకు పేరుంది. ఈ ఉప్పు కలిగి ఉండే ఔషథ గుణాలను ఎలా ఉపయోగించుకోవాలంటే...
క్యాన్సర్ రక్ష
2009లో ఎలుకల మీద చేపట్టిన ఒక అధ్యయనంలో బేకింగ్ సోడా, క్యాన్సర్ కణితి పిహెచ్‌ను పెంచి, మెటాస్టాసిస్‌ను తగ్గించినట్టు రుజువైంది. క్యాన్సర్ ఆమ్ల వాతావరణంలో వృద్ధి చెందడమే ఇందుకు కారణం. కానీ సోడా ఉప్పు పూర్తి భిన్నంగా క్షార వాతావరణాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి క్యాన్సర్‌కు ఈ ఉప్పు విరుగుడుగా పని చేస్తుంది. క్యాన్సర్ రక్ష కోసం, అర టీస్పూను సోడా ఉప్పును అరగ్లాసు నీళ్లలో కలుపుకుని పరగడుపున వారానికి రెండు నుంచి మూడు సార్లు తాగాలి.
యాంటాసిడ్
సోడా ఉప్పు పొట్టలోని ఆమ్లాన్ని తటస్థం చేస్తుంది. కాబట్టి అసిడిటీని తగ్గించుకోవడం కోసం అర టీస్పూను సోడా ఉప్పు, గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగాలి. ఈ చిట్కా ఐదు నిమిషాల్లో ఫలితాన్ని కనబరుస్తుంది. పైగా దీన్లో మిగతా యాంటాసిడ్ మందుల్లో మాదిరిగా అల్యూమినియం, కృత్రిమ రంగులు ఉండవు.
దంత ఆరోగ్యం
సోడా ఉప్పు మరకలను తొలగించి, బ్యాక్టీరియాను చంపుతుంది. కాబట్టి సోడా ఉప్పుకు నీళ్లు జోడించి పేస్ట్‌లా తయారుచేసుకుని, రెండు నిమిషాల పాటు దంతాలు రుద్దుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయగలిగితే, దంతాలు తెల్లబడడమే కాకుండా, దంత క్షయానికి కూడా అడ్డుకట్ట పడుతుంది.
డియోడరెంట్
వాణిజ్యపరమైన డియోడరెంట్లు అల్యూమినియంను కలిగి ఉంటాయి. దాంతో చర్మ రంథ్రాలు మూసుకుపోయి, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది కానీ సోడా ఉప్పు అత్యంత సురక్షితమైన డియోడరెంట్ లాంటిది. కాబట్టి శరీరం నుంచి దుర్గంధం వెలువడకుండా ఉండడం కోసం బాహుమూలల్లో నేరుగా సోడా ఉప్పును అప్లై చేసుకోవచ్చు
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్
For More TG News And Telugu News