Home » Narendra Modi
పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు నేరుగా జమయ్యాయి.
ఒడిశా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం దాదాపు రూ. 47,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజే ఈ కార్యక్రమాలు జరగడం విశేషం.
ప్రపంచంలో సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని, కృత్రిమ మేధ ప్రయోజనాలు సమాజంలోని ప్రతివర్గానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు...
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. జీ7 వేదికగా జరిగిన భేటీలో మోదీని కఠినమైన నాయకుడని అభివర్ణిస్తూనే.. భారత్‌తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయ నావికుల మృతి గురించి ప్రస్తావించారు.
ప్రపంచానికి పరిష్కారాలు అందించే శక్తిగా భారత్ ఎదుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో కొనసాగుతున్న స్టార్టప్ విప్లవం, యువత ఆవిష్కరణలే ఈ మార్పునకు ప్రధాన కారణమన్నారు.
వారం రోజుల విదేశీ పర్యటన నిమిత్తం శనివారం బయల్దేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ అగ్ర నాయకులతో భేటీ కావడం సహా పలువురు వ్యాపార ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. ఆ తర్వాత జూన్ 16, 17న ఫ్రాన్స్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
రక్షణ రంగంలో డీఆర్‌డీవో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా 3 కీలక క్షిపణి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం కూడా అవసరమని ఆయన కోరారు.