• Home » Narendra Modi

Narendra Modi

ఇటలీ ప్రధానికి మోదీ గిఫ్ట్.. చూసి తీరాల్సిన వీడియో

ఇటలీ ప్రధానికి మోదీ గిఫ్ట్.. చూసి తీరాల్సిన వీడియో

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని మోదీ ఇచ్చిన మెలోడీ టాఫీ గిఫ్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

పత్రికా స్వేచ్ఛపై తన ప్రశ్నలకు ప్రధాని మోదీ జవాబు చెప్పలేదంటూ సోషల్ మీడియాలో కలకలం రేపిన నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సన్ సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు పడింది.

ఆ వార్తలో నిజమే లేదు.. ఎక్స్ వేదికగా ఖండించిన ప్రధాని మోదీ

ఆ వార్తలో నిజమే లేదు.. ఎక్స్ వేదికగా ఖండించిన ప్రధాని మోదీ

విదేశీ యానంపై భారత్ తాత్కాలిక పన్ను విధించనుందంటూ వచ్చిన వార్తలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. ఆ వార్తలో నిజమే లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

యూఏఈకి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

యూఏఈకి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. యూఏఈపై దాడులను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్‌ జెట్‌ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

మన దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు వెళ్తోందా? అనే భయాలు ఇప్పుడు సగటు భారతీయుణ్ని వెంటాడుతున్నాయి. రష్యా చమురుపై ట్రంప్ తాజా మినహాయింపుల గడువు సమీపిస్తుండటమే దీనికి కారణం. ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అనేది మోదీ భావన: వీహెచ్

అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అనేది మోదీ భావన: వీహెచ్

అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అని ప్రధాని మోదీ భావిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మండిపడ్డారు. సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్‌ విషయంలో అపోజిషన్ లీడర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.

ప్రధాని మోదీ పొదుపు చర్యలు.. కాన్వాయ్‌‌లో కార్ల సంఖ్య కుదింపు?

ప్రధాని మోదీ పొదుపు చర్యలు.. కాన్వాయ్‌‌లో కార్ల సంఖ్య కుదింపు?

ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. తన కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

బంగారం కొనొద్దని 1967లో ఇందిరా గాంధీ చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ‘ది హిందూ’ పత్రిక క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని స్పష్టమైంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి వివరించారు.

ప్రధాని మోదీ వంట నూనెలు తగ్గించమనడం వెనక కారణాలు?

ప్రధాని మోదీ వంట నూనెలు తగ్గించమనడం వెనక కారణాలు?

పొదుపు చర్యలు, ఆహారపు అలవాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించాలని ఆయన ఇచ్చిన పిలుపు వెనుక దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంతర్లీన లక్ష్యం కూడా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి