• Home » Nandyal

Nandyal

సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల మీదుగా వెళ్తున్న కేసీ కెనాల్‌ నూనెపల్లె సప్లయ్‌ చానల్‌ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు.

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..

నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ నగర్‌లో ఆరేళ్ల చిన్నారి మిస్సింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. అయితే కొన్ని గంటల్లోనే చిన్నారి ఆచూకీ లభించడంతో పోలీసులతో పాటు, స్థానికులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

కుమారుడికి భారం కాకూడదని..

కుమారుడికి భారం కాకూడదని..

వయోభారం.. అనారోగ్యంతో కుమారుడికి భారం కాకూడదనుకొని ఓ వృద్ధ దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు..

డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు..

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

నంద్యాల జిల్లాలో రాజకీయ సెగలు.. అఖిలప్రియ వర్సెస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి

నంద్యాల జిల్లాలో రాజకీయ సెగలు.. అఖిలప్రియ వర్సెస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి

నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బయలుదేరడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది.

వైద్యుల సేవలు అభినందనీయం

వైద్యుల సేవలు అభినందనీయం

వైద్యుల సేవలు అభినందనీయమని ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు.

అన్నదాన పథకాలకు విరాళాలు

అన్నదాన పథకాలకు విరాళాలు

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి భక్తులు బుధవారం విరాళం ఇచ్చారు.

నంద్యాలలో విషాదం.. పెళ్లి పత్రిక వివాదంతో యువకుడు ఆత్మహత్య

నంద్యాలలో విషాదం.. పెళ్లి పత్రిక వివాదంతో యువకుడు ఆత్మహత్య

నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన సంజపోగు కల్యాణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

శ్రీశైలం ఆలయంలో  నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

శ్రీశైలం ఆలయంలో నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై భర్త పులిచెర్ల వెంకటేశ్వర్లు బాణంతో దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అత్త గుళ్ల కోటమ్మ తీవ్రంగా గాయపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి