Share News

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:01 AM

పిల్లలతో పనులు చేయిస్తే జైలు శిక్ష తప్పదని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ప్రతిమ హెచ్చరించారు.

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే
మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ప్రతిమ

బనగానపల్లె, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): పిల్లలతో పనులు చేయిస్తే జైలు శిక్ష తప్పదని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ప్రతిమ హెచ్చరించారు. పట్టణం లోని సివిల్‌ కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎంఈవో స్వరూప, న్యాయవాదులు తులసీశ్వరమ్మ, ఆజాంహుసేన్‌, జగన్నాథరెడ్డి, అల్లావుద్దీన్‌, రఘురామిరెడ్డి, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:01 AM