Home » Nandyal
సీజన్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ అన్నారు.
జిల్లాలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటించి విధులకు హాజరై పరీక్షలన్నీ నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటరమణ ఆదేశించారు.
హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టును డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా మార్పు చేయడంపై జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్లు హర్షం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన పెంచుకోవాలని జగద్గురు చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.
ప్రజా సమస్యలపై పోరాడతామని వైసీపీ నందికొట్కూరు సమన్వయకర్త ధార సుధీర్ అన్నారు.
భూమి ఆరోగ్యంగా ఉంటేనే మేలైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు.
మహిళలు అన్ని రంగాలలో స్వశక్తితో రాణించాలి అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
వేసవి సెలవులను పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు కుటుంబ సమేతంగా మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం తరలి వచ్చారు.
శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆలయ వేదపండితులచే నిర్వహించారు.
ఎన్‌సీసీలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని, సామాజిక అవగాహన కలుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా అన్నారు.