• Home » Nalgonda News

Nalgonda News

Raj Gopal Reddy: ఓపికతో ఎదురు చూస్తున్నా, మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమెందుకు.. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

Raj Gopal Reddy: ఓపికతో ఎదురు చూస్తున్నా, మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమెందుకు.. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

MLA Komatireddy Rajagopal Reddy : మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చాను : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

MLA Komatireddy Rajagopal Reddy : మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చాను : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.

Labor Trafficking Arrests: బలవంతపు చాకిరీ నుంచి 36 మందికి విముక్తి

Labor Trafficking Arrests: బలవంతపు చాకిరీ నుంచి 36 మందికి విముక్తి

నెలకు రూ.15 వేల జీతం.. రోజూ 2 గంటలే పని.. ఉచితంగా ఆహారంతోపాటు మద్యం సరఫరా చేస్తామని ఆశ చూపి..

Ramachandra Rao:  బీసీలకు కాంగ్రెస్ అన్యాయం.. రామచందర్‌రావు ఫైర్

Ramachandra Rao: బీసీలకు కాంగ్రెస్ అన్యాయం.. రామచందర్‌రావు ఫైర్

తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు.

Minister Ponnam Prabhakar: రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ప్రభాకర్

Minister Ponnam Prabhakar: రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ప్రభాకర్

తెలంగాణలో స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్‌కి వెళ్తున్నాయని వివరించారు. రాష్ట్రం వాహన సారథిలోకి ఎంట్రీ అయిందని చెప్పారు. వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్ అన్నీ వాహన సారథిలో చూసుకోవచ్చని మంత్రి ప్రభాకర్ తెలిపారు.

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Pranay case : ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు

Pranay case : ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు

Pranay case : తెలంగాణ వ్యాప్తంగా పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసు సంచలనం సృష్టించింది. ఇవాళ నల్గొండ జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Pranay Case: ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ

Pranay Case: ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ

Pranay Case: తెలంగాణ వ్యాప్తంగా పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసు సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో విచారణ తుది దశకు చేరుకుంది. ఇవాళ నల్గొండ జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

కోపంతో విసురుగా తోసేస్తే..

కోపంతో విసురుగా తోసేస్తే..

కోపంతో ఆ భర్త భార్యను నెట్టేస్తే రోడ్డు మీద పడింది.. మరో ఘటనలోనూ భర్త ఇలానే నెట్టేస్తే భార్య తల గోడకు తగిలింది. ఈ రెండు ఘటనల్లోనూ ఇద్దరూ ప్రాణాలొదిలారు.

అప్పు తీర్చాలని బ్యాంకు సిబ్బంది ఒత్తిడి.. రైతు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం !

అప్పు తీర్చాలని బ్యాంకు సిబ్బంది ఒత్తిడి.. రైతు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం !

రుణం చెల్లించకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు అధికారులు హెచ్చరించడంతో ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి