• Home » Nalgonda News

Nalgonda News

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.

 Children Sick: ఇంజక్షన్‌ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత

Children Sick: ఇంజక్షన్‌ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్‌ ఇంజక్షనే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

Nalgonda NHRC: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులపై వేటు

Nalgonda NHRC: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులపై వేటు

విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలు తీసుకుంది. సాయి సిద్దుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

Victims Attack House: రూ. 10 కోట్లు ఎగ్గొట్టిన మాయగాడి ఇంటిపై జనం దాడి, ఇల్లు దహనం

Victims Attack House: రూ. 10 కోట్లు ఎగ్గొట్టిన మాయగాడి ఇంటిపై జనం దాడి, ఇల్లు దహనం

జనానికి మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర సొమ్ములు అడ్డంగా దోచేసి, తీరా ఇవ్వమంటే, ఏళ్లకేళ్లు తిప్పించుకుంటూ నరకయాతన పాలు చేసిన ఓ మాయగాడి ఇంటిపై బాధితులు దాడి చేశారు. ఫర్నీచర్ తగులబెట్టి, ఇళ్లు దగ్థం..

Nalgonda Pocso Court: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. 60 ఏళ్ల వృద్ధుడికి..

Nalgonda Pocso Court: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. 60 ఏళ్ల వృద్ధుడికి..

2023 సంవత్సరం మార్చి నెలలో అన్నెపర్రి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు 4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు.

High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. నల్గొండలో వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మూడు కేసులను హైకోర్టు కొట్టివేసింది.

Nalgonda: గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Nalgonda: గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీ పరిధిలోని అనుముల కేవీ కాలనీలో గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో శుక్రవారం ఓ బాలుడు మృతి చెందాడు.

Minister Uttam:  హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

Minister Uttam: హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

TG Projects: ప్రాజెక్టులకు పోటెత్తిన వరద.. దిగువ ప్రాంతాలకు నీటి విడుదల

TG Projects: ప్రాజెక్టులకు పోటెత్తిన వరద.. దిగువ ప్రాంతాలకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి దిగవ భాగానికి 1.51లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని.. చెప్పారు.

 Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్‌పై పర్యాటకుల ఆందోళన

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్‌పై పర్యాటకుల ఆందోళన

నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి