• Home » Monkey

Monkey

Monkey Funny Video: మహిళ కళ్లద్దాలను లాక్కున్న కోతికి షాక్.. ఇతనేం చేశాడో చూస్తే పగలబడి నవ్వుతారు..

Monkey Funny Video: మహిళ కళ్లద్దాలను లాక్కున్న కోతికి షాక్.. ఇతనేం చేశాడో చూస్తే పగలబడి నవ్వుతారు..

ఓ అందమైన ప్రదేశంలో పర్యాటకులు.. ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే ఓ కోతి ఆహారం కోసం దీనంగా కూర్చుని ఉంది. అంతా ఆ కోతిని చూసి ఎంతో బుద్ధిగా ఉందని అనుకున్నారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Monkey Steals Glasses: ఈ కోతి మరీ ఫన్నీ గురూ..  కళ్లద్దాలను కొట్టేసి.. చివరకు..

Monkey Steals Glasses: ఈ కోతి మరీ ఫన్నీ గురూ.. కళ్లద్దాలను కొట్టేసి.. చివరకు..

ఓ వ్యక్తి పర్యాటక ప్రాంతంలో ఫొటో తీసుకుంటుంటే.. వెనుకే వెళ్లిన కోతి చటుక్కున అతడి కళ్లద్దాలను లాగేసుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు. తర్వాత వెనక్కు తిరిగి కోతి నిర్వాకం చూసి అవాక్కవుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Monkey Shocking Video: కళ్లతో చూస్తే గానీ నమ్మలేరు.. కొండపై ఈ కోతి చేసిన పని చూస్తే..

Monkey Shocking Video: కళ్లతో చూస్తే గానీ నమ్మలేరు.. కొండపై ఈ కోతి చేసిన పని చూస్తే..

జంతువులు తమ పిల్లలపై ఎంత ప్రేమ కనబరుస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కోతులైతే వాటి పిల్లలను ఎంతో మురిపెంగా పెంచుకుంటాయి. వాటికి చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంటుంటాయి. అయితే తాజాగా, ఓ కోతి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.

Monkey Steals Currency: కరెన్సీ కట్టలతో చెట్టెక్కిన కోతి.. కింద గుమికూడిన జనం.. చివరికి..

Monkey Steals Currency: కరెన్సీ కట్టలతో చెట్టెక్కిన కోతి.. కింద గుమికూడిన జనం.. చివరికి..

ఓ కోతి కరెన్సీ నోట్ల కట్టలను ఎత్తుకుని సమీపంలోని చెట్టు ఎక్కేసింది. కాసేపటి తర్వాత ఆ నోట్లన్నింటినీ పైనుంచి కిందకు విసిరేసింది. చెట్టుపై నుంచి రూ.500 నోట్లు కిందపడడం చూసి చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమిగూడారు. చివరికి ఏం జరిగిందో చూడండి..

Shocking Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. కోతిని తరిమేయాలని చూడగా..

Shocking Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. కోతిని తరిమేయాలని చూడగా..

కొన్ని కోతులు ఇంటి పైకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురుగా పడేయడంతో పాటూ వైర్లను పీకిపడేస్తుంటాయి. దీంతో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని తరిమేందుకు వచ్చాడు. కర్రతో వెంటపడడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

Monkey Attack: బిహార్‌లో విషాదం.. కోతుల దాడిలో వృద్ధుడు మృతి..

Monkey Attack: బిహార్‌లో విషాదం.. కోతుల దాడిలో వృద్ధుడు మృతి..

కోతుల ఆగడాలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఇంటి ముందు పశువుల కోసం మేత సేకరిస్తున్న వృద్ధుడిపై అకస్మాత్తుగా పదుల సంఖ్యలో కోతులు వచ్చి దాడి చేశాయి. బిహార్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Monkey Funny Viral Video: కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Monkey Funny Viral Video: కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

కోతులన్నీ కలిసి వీధిలోకి వచ్చి, ఇళ్లల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి వాటిని చూసి, దారిలో ఉన్న కర్ర తీసుకుని తరిమికొట్టేందుకు ప్రయత్నం చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Monkey And Snake Video: కోతి పవర్ మామూలుగా లేదుగా.. నాగుపాము ముందు మోకరిల్లి.. చివరకు..

Monkey And Snake Video: కోతి పవర్ మామూలుగా లేదుగా.. నాగుపాము ముందు మోకరిల్లి.. చివరకు..

ఓ వ్యక్తి గొలుసుతో కట్టేసిన కోతిని పాము వద్ద వదులుతాడు. పాము ఎదురుగా కూర్చున్న కోతి.. దాన్ని చూడగానే ముందుగా తల నేలకు ఆనించి మోకరిల్లింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Dog Viral Video: నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని.. ఈ కుక్క ఎలా కాపాడిందో చూస్తే..

Dog Viral Video: నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని.. ఈ కుక్క ఎలా కాపాడిందో చూస్తే..

ఏం జరిగిందో ఏమో గానీ.. ఓ కుక్క ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. దాన్నుంచి బయటికి రాలేక సతమతమవుతోంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ కుక్క నీటిలో పడిపోయిన కుక్కను గమనించింది. వెంటనే దానికి సాయం చేసే పనిలోకి దిగింది. చివరకు దాన్ని కాపాడిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు..

Monkey Funny Video: ఈ ఆడ కోతి ప్రేమ మామూలుగా లేదుగా.. ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..

Monkey Funny Video: ఈ ఆడ కోతి ప్రేమ మామూలుగా లేదుగా.. ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..

కంట్లో నలుసు పడడంతో మగ కోతి బాగా ఇబ్బంది పడింది. దాన్ని బయటకు తీయలేక, నొప్పితో విలవిల్లాడిపోయింది. ఇంతలో దూరంగా ఉన్న ఆడ కోతి ఇదంతా గమనించింది. వెంటనే పరుగు పరుగున అక్కడికి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి