Home » Mobile Phone
భారత టెలికాం సంస్థ 'టెలికామ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ 2026' పేరుతో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఉన్న 28 రోజుల సైకిల్ ప్లాన్లు కాకుండా, నెలకు ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు, యాప్‌లు, డౌన్‌లోడ్ చేసిన ఫైళ్లు పేరుకుపోవడంతో స్టోరేజీ త్వరగా నిండిపోతుంది. అయితే.. ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయకుండా.. కొన్ని సులభమైన చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందవచ్చని మీకు తెలుసా?
ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌తో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్ యాప్‌లతో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.
చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఐదు నిమిషాలు కూడా ఉండలేని కాలంలో... సెల్‌ఫోన్ కనిపించని ఊరు ఉందంటే నమ్ముతారా? అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో ఉన్న ‘గ్రీన్ బ్యాంక్’ అనే చిన్న గ్రామంలో ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా కనిపించదు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్లను డిస్పోజల్ చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
గత నెల రోజులుగా ఊరిలో మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేదని ఓ యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. ఆ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇటీవల మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక సిగ్నల్ వద్ద రెడ్‌లైట్ పడింది. వాహనాలన్నీ ఆగాయి.
త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ జేబుకు కాస్త ఎక్కువ చిల్లు పడక తప్పదు. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశముందని ప్రముఖ మొబైల్ ఫోన్స్ కంపెనీ 'నథింగ్' సీఈఓ కార్ల్ పీ హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11:46 గంటల సమయంలో మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాంతోపాటు.. కొన్ని సెకన్లపాటు సైరన్ మోగింది.
బెంగళూరుకు చెందిన మానస మంజునాథ్ అనే ఇంజినీర్‌కు ఆటో ప్రయాణాల్లో దారుణమైన అనుభవం ఎదురైంది. డ్రైవింగ్ సమయంలో కూడా ఆటో డ్రైవర్లు సెల్‌ఫోన్స్‌లో రీల్స్ చూడ్డం ఆమెను భయపెట్టింది.