మీ ఫోన్‌లో సైరన్ మోగిందా.. అయితే భయపడకండి..

ABN, Publish Date - May 02 , 2026 | 01:04 PM

దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11:46 గంటల సమయంలో మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాంతోపాటు.. కొన్ని సెకన్లపాటు సైరన్ మోగింది.

దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11:46 గంటల సమయంలో మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాంతోపాటు.. కొన్ని సెకన్లపాటు సైరన్ మోగింది. ఈ సైరన్ గురించి కేంద్ర ప్రభుత్వం గత కొద్దిరోజులుగా చెబుతూనే ఉంది. ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని.. శనివారం దేశ వ్యాప్తంగా ప్రజల మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్, సైరన్ వస్తుందని ప్రకటించింది.


ఇవి చదవండి

తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

Updated at - May 02 , 2026 | 01:06 PM