Home » Miss World 2025
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి ఘటనలకు చోటు లేదన్న ఆయన, యావత్ తెలంగాణ సమాజం తరుపున క్షమాపణలు చెప్పారు.
మిస్ వరల్డ్ వేదికపై తెలంగాణ చేనేత వస్త్రాలు తళుక్కున మెరిశాయి. శనివారం ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో ప్రపంచ సుందరి పోటీదారులంతా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి, గద్వాల్ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు.
నగరంలోని హానర్ హోమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పలు దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు శనివారం సందర్శించారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలు గతంలోలాగా కాకుండా భిన్నంగా ఉంటాయని అనుకున్నానని.. కానీ కోతుల ప్రదర్శనలా కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు.
Miss World: మిస్ వరల్డ్ పోటీల్లో 1966లో ఇండియా మొదటి సారి టైటిల్ గెలుచుకుంది. రీటా ఫరియా ఇండియాకు మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్‌ను అందించింది.
ప్రపంచ సుందరి పోటీదారులు తెలంగాణపై ప్రశంసలు కురిపించారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కొనియాడారు. ‘బ్యూటీ విత్ పర్పస్’ భావన ఇక్కడి ప్రజల జీవనశైలిలో కనిపించిందని తెలిపారు.
72nd Miss World Festival: ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, అమెరికా, కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది అందగత్తెలు సామాజిక సమస్యలపై తమదైన శైలిలో స్పందించారు.
హైదరాబాద్‌లో ఐటీకి చిరునామా అయిన హైటెక్ సిటీ ప్రాంతం మిస్ వరల్డ్ 2025 పోటీదారుల ఆటాపాటలతో గురువారం ఉర్రూతలూగింది.
Miss World 2025: ఇందిర మహిళా శక్తి బజార్‌లో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా ప్రభుత్వ చేయూతతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న తీరును మిస్ వరల్డ్ పోటీదారులకు మంత్రి సీతక్క వివరించారు.
ప్రపంచం చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్‌తో భాగ్యనగరంలో కొత్త శోభ సంతరించుకుంది. మిస్ వరల్డ్ కిరిటీం దక్కించుకునేందుకు అందగత్తెలు పోటీ పడుతున్నారు. అసలు ఆ కిరీటానికి ఉన్న ప్రత్యేకతపై ఓ లుక్కేద్దాం..