Miss World: మిస్ వరల్డ్ కిరీటం ప్రత్యేకత ఏంటో తెలుసా..

ABN, Publish Date - May 22 , 2025 | 11:07 AM

ప్రపంచం చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్‌‌తో భాగ్యనగరంలో కొత్త శోభ సంతరించుకుంది. మిస్ వరల్డ్ కిరిటీం దక్కించుకునేందుకు అందగత్తెలు పోటీ పడుతున్నారు. అసలు ఆ కిరీటానికి ఉన్న ప్రత్యేకతపై ఓ లుక్కేద్దాం..

ప్రపంచంలోనే అంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీగా పేరుగాంచిన మిస్ వరల్డ్ కాంపిటీషన్‌‌కు మన భాగ్యనగరం వేదికైంది. భారత్‌కు ఇది ఎంతో గౌరవాన్ని ఇచ్చే ఘట్టం. ఎందుకంటే ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు.. ప్రతిభ, సేవా దృక్పథం, మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా ఈ పోటీని ప్రపంచం చూస్తోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 22 , 2025 | 11:07 AM