Honor Homes: హానర్ హోమ్స్‌కు మిస్ వరల్డ్ భామలు
ABN , Publish Date - May 25 , 2025 | 04:57 AM
నగరంలోని హానర్ హోమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పలు దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు శనివారం సందర్శించారు.
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): నగరంలోని హానర్ హోమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పలు దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా హానర్ హోమ్స్ వ్యవస్థాపకులు, డైరెక్టర్లు ఎస్.రామమౌలి, పి.వేంకటేశ్వర్లు, ఎం.బాలుచౌదరి, వై.స్వప్న కుమార్ అందాల భామలకు స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్ చేయడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..