• Home » Microsoft

Microsoft

Microsoft Layoffs: మళ్లీ లేఆఫ్స్ భయాలు.. మైక్రోసాఫ్ట్ వివరణ

Microsoft Layoffs: మళ్లీ లేఆఫ్స్ భయాలు.. మైక్రోసాఫ్ట్ వివరణ

ఈ జనవరిలో మరో 22 వేల మంది ఉద్యోగుల వరకూ మైక్రోసాఫ్ట్ తొలగించనుందన్న వార్తలు వైరల్ కావడంతో సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

Microsoft CEO meets with PM Modi: మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Microsoft CEO meets with PM Modi: మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

భారత ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సత్యనాదెళ్ల.

Microsoft Agentic OS వస్తోందంటూ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ ప్రకటన.. మండిపడుతున్న జనాలు

Microsoft Agentic OS వస్తోందంటూ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ ప్రకటన.. మండిపడుతున్న జనాలు

విండోస్ ఏజెంటిక్ ఓఎస్ వస్తోందంటూ సంస్థ చీఫ్ చేసిన ప్రకటనపై జనాలు మండిపడుతున్నారు. ఓఎస్‌లోని మౌలిక సమస్యలను ముందు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Mastering Snap Layouts:   విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్.. స్నాప్ లేఅవుట్స్ గురించి తెలుసా?

Mastering Snap Layouts: విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్.. స్నాప్ లేఅవుట్స్ గురించి తెలుసా?

మల్టీ టాస్కింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్‌ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది.

Rishi Sunak: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్

Rishi Sunak: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్.. మైక్రోసాఫ్ట్ సలహాదారుగా సేవలందించనున్నారు. ఏఐ సంస్థ అంత్రోపిక్‌కు కూడా సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు గాను ఆయన పారితోషికం కూడా తీసుకోనున్నారు. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన టెక్ రంగం వైపు మళ్లడం ఇదే తొలిసారి.

H‑1B, H‑4 Visa Holders:  హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ బాదుడు.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కీలక ఆదేశాలు..

H‑1B, H‑4 Visa Holders: హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ బాదుడు.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కీలక ఆదేశాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాల విషయంలో క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. వీసాల దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. హెచ్ 1బీ వీసా పొందాలనుకునే వారు ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు.

Trump: భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకండి: డోనాల్డ్ ట్రంప్

Trump: భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకండి: డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులపై మరోసారి తన అసహనాన్ని వెళ్ళగక్కారు. భారతీయ ఉద్యోగులను నియమించుకోవద్దంటూ యూఎస్ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

Microsoft: ఏఐతో మైక్రోసాఫ్ట్‌కు రూ.4 వేల కోట్లు ఆదా

Microsoft: ఏఐతో మైక్రోసాఫ్ట్‌కు రూ.4 వేల కోట్లు ఆదా

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ఏఐ ను వాడుతూ ఓ వైపు భారీ లబ్ధి పొందుతుంటే.

Microsoft AI: ఏఐతో ఏడాదిలో మైక్రోసాఫ్ట్‎కు రూ.4,285 కోట్లు ఆదా.. వారికి మాత్రం షాకింగ్ న్యూస్..

Microsoft AI: ఏఐతో ఏడాదిలో మైక్రోసాఫ్ట్‎కు రూ.4,285 కోట్లు ఆదా.. వారికి మాత్రం షాకింగ్ న్యూస్..

ఒకప్పుడు మనుషులు నిర్వహించిన పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, కచ్చితత్వంతో చేస్తుంది. దీంతో అనేక సంస్థలు పలు రకాల కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ మార్పుల్లో భాగంగా AIని (Microsoft AI) వినియోగిస్తోంది. దీని వల్ల ఇటీవల వచ్చిన మార్పులను ఓసారి చూద్దాం.

Microsoft Shuts Down:  ఆర్థిక, రాజకీయ పతనం వల్లే  మైక్రోసాఫ్ట్ ఔట్..!

Microsoft Shuts Down: ఆర్థిక, రాజకీయ పతనం వల్లే మైక్రోసాఫ్ట్ ఔట్..!

గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. పాకిస్థాన్ కు బై.. బై చెప్పేయడం ఆ దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. 25 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెబుతూ మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ దేశ రాజకీయ, ఆర్థికరంగ ప్రముఖులకు మింగుడుపడ్డంలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి