• Home » Manipur

Manipur

మణిపూర్ సీఎంగా పగ్గాలు చేపట్టనున్న ఖేమ్‌చంద్ సింగ్

మణిపూర్ సీఎంగా పగ్గాలు చేపట్టనున్న ఖేమ్‌చంద్ సింగ్

మణిపూర్‌‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్‌చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

ఎట్టకేలకు మణిపుర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సోమవారం కసరత్తు ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సిద్ధమైంది.

మణిపూర్ సీఎం ఎన్నిక ప్రక్రియ షురూ.. కేంద్ర పరిశీలకుడిగా తరుణ్ చుగ్

మణిపూర్ సీఎం ఎన్నిక ప్రక్రియ షురూ.. కేంద్ర పరిశీలకుడిగా తరుణ్ చుగ్

మణిపూర్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను నియమించింది.

Mohan Bhagwat: హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్

Mohan Bhagwat: హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్

జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని చెప్పారు.

Manipur: పారామిలటరీ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

Manipur: పారామిలటరీ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

భద్రతాదళాలపై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు వీర జవాన్లు మృతి చెందారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

PM Modi On Sushila Karki: మహిళా సాధికారతకు పట్టం సుశీల కర్కి నియామకం.. మోదీ ప్రశంసలు

PM Modi On Sushila Karki: మహిళా సాధికారతకు పట్టం సుశీల కర్కి నియామకం.. మోదీ ప్రశంసలు

నేపాల్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సుశీల కర్కిని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శనివారం ఉదయం అభినందించారు. పొరుగుదేశాలతో శాంతి, ప్రగతి, ప్రజల అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.

PM Modi in Manipur: మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా

PM Modi in Manipur: మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా

చురాచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీలు, అస్సెట్ మేనేజిమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ప్రాజెక్టు, 5 నేషనల్ హైవే ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డవలప్‌మెంట్ (MIND) ప్రాజెక్టు, తొమ్మిది ప్రాంతాల్లో వర్కింగ్ ఉమన్ హాస్టళ్లు ఉన్నాయి.

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Earthquake : మణిపూర్ లోని చురచంద్‌పూర్‌లో 3.4 తీవ్రతతో భూకంపం

Earthquake : మణిపూర్ లోని చురచంద్‌పూర్‌లో 3.4 తీవ్రతతో భూకంపం

మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. గం. 14:16:20 కు 12 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది.

Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం

Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు మార్గం సుగమం అయింది. ఇవాళ రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర నినాదాల మధ్య కేంద్ర హోంశాఖ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి