Share News

Earthquake : మణిపూర్ లోని చురచంద్‌పూర్‌లో 3.4 తీవ్రతతో భూకంపం

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:11 PM

మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. గం. 14:16:20 కు 12 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది.

Earthquake : మణిపూర్ లోని చురచంద్‌పూర్‌లో 3.4 తీవ్రతతో భూకంపం
Manipur Earthquake

ఇంఫాల్ (మణిపూర్), ఆగస్టు 10 : మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. తన సోషల్ మీడియా X హ్యాండిల్ లో ఈ మేరకు వివరాలు పోస్ట్ చేసింది.

NCS.jpgభారత ప్రామాణిక సమయం (IST) 14:16:20 గంటలకు 12 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని NCS తెలిపింది. "EQ of M: 3.4, ఆన్: 10/08/2025 14:16:20 IST, లాట్: 24.35 N, పొడవు: 93.54 E, లోతు: 12 కి.మీ, స్థానం: చురచంద్‌పూర్, మణిపూర్," అని NCS X లో తెలిపింది. అయితే, భూకంప నష్టం ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Aug 10 , 2025 | 04:24 PM