• Home » Mamata Banerjee

Mamata Banerjee

బీజేపీ వస్తే బుల్డోజర్లతో అందర్నీ గెంటేస్తుంది.. మమతా బెనర్జీ

బీజేపీ వస్తే బుల్డోజర్లతో అందర్నీ గెంటేస్తుంది.. మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బెంగాల్‌ను నాశనం చేసే ప్రయత్నంలో ఆ పార్టీ దేశంలోనే అధికారంలో లేకుండా పోతుందని అన్నారు. ఢిల్లీని పట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను తాను ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు.

నేను అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ఆర్‌సీని అనుమతించను: మమతా బెనర్జీ

నేను అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ఆర్‌సీని అనుమతించను: మమతా బెనర్జీ

తాను అధికారంలో ఉన్నంత వరకూ పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అనుమతించేది లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నక్సల్బరీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.

ప్రజల ఓటింగ్ హక్కులు లాక్కోనివ్వం..చివరి వరకూ పోరాడుతాం

ప్రజల ఓటింగ్ హక్కులు లాక్కోనివ్వం..చివరి వరకూ పోరాడుతాం

ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR)పై తాము సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని, ప్రజల ఓటింగ్ హక్కులను లాక్కునేందుకు ప్రధానమంత్రి మోదీ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

ఈడీ ఐప్యాక్ దాడుల్లో జోక్యం.. మమతా బెనర్జీని మందలించిన సుప్రీంకోర్టు

ఈడీ ఐప్యాక్ దాడుల్లో జోక్యం.. మమతా బెనర్జీని మందలించిన సుప్రీంకోర్టు

కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపిన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది హర్షించదగిన పరిణామం కాదని పేర్కొంది.

దీదీ వర్సెస్ సువేందు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల

దీదీ వర్సెస్ సువేందు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే 291 మంది అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు గట్టి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు.

మోదీజీ.. రాష్ట్రపతికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ఫొటో షేర్ చేసిన మమత

మోదీజీ.. రాష్ట్రపతికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ఫొటో షేర్ చేసిన మమత

పశ్చిమబెంగాల్‌లో పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడంతో కేంద్రం, మమతా సర్కార్ మధ్య రాజకీయ వివాదం తీవ్రమైంది. తాజాగా మమతా బెనర్జీ 2024 నాటి ఒక ఫొటోను షేర్ చేశారు.

ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్

ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్

పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు జరిపిన పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు.

మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ

మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ముని మమతా ప్రభుత్వం అవమానించిందన్నారు.

రాష్ట్రపతికి అవమానం.. హద్దుమీరారంటూ మమతపై మోదీ ఆగ్రహం

రాష్ట్రపతికి అవమానం.. హద్దుమీరారంటూ మమతపై మోదీ ఆగ్రహం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమబెంగాల్‌లో పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి