• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: బహుజనుల వికాసం వెనుక జ్యోతిరావు ఫూలే కృషి

Mahesh Kumar Goud: బహుజనుల వికాసం వెనుక జ్యోతిరావు ఫూలే కృషి

బహుజనులు చదువుకుని నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక నాటి జ్యోతిరావు ఫూలే కృషి దాగి ఉందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

CM Revanth Reddy:మహాన్యూస్ కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..

CM Revanth Reddy:మహాన్యూస్ కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..

మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. మీడియాపై దాడి హేయమైన చర్య అని అన్నారు. మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

Mahesh Kumar Goud: బీసీల రిజర్వేషన్‌ కోసమే స్థానికం ఆలస్యం

Mahesh Kumar Goud: బీసీల రిజర్వేషన్‌ కోసమే స్థానికం ఆలస్యం

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50ు పరిమితి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లతో ఎప్పుడో దాటిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

దేశ చరిత్రలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై  మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కేడర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Mahesh Kumar Goud: బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలుకు కట్టుబడి ఉన్నాం!

Mahesh Kumar Goud: బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలుకు కట్టుబడి ఉన్నాం!

స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నామని తెలిపారు.

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్టు సమాచారం.

KTR: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి కేటీఆర్ లీగల్ నోటీస్

KTR: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి కేటీఆర్ లీగల్ నోటీస్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ అధ్యక్షుడు చేసినవి అసత్య ఆరోపణలేనని అన్నారు.

SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్

SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్

SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందు సాక్షిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Phone Tapping Case: ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Phone Tapping Case: ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Phone Tapping Case: ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూడదని.. తామే శాశ్వతంగా ఉండలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేశారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి