Home » Maharashtra
అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని క్రీడా శాఖకు బదిలీ చేస్తూ సీఎం ఫడణవీస్ ఆదేశాలు జారీ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయంపై సెటైర్లు కూడా ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.
2008లో మహారాష్ట్ర మాలేగావ్ పట్టణంలో ఘోర బాంబు పేలుడు కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 17 ఏళ్ల విచారణ అనంతరం తాజాగా ముంబై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఉన్న ఏడుగురు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది.
ఒడిసా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా ఆటను తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం(ఈగల్) కట్టించింది.
Snake Around Neck: డోరు వెనక దాక్కున్న పామును శకుంతల చేతుల్తో పట్టుకుని పక్కకు తీసింది. అక్కడి వారంతా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఆ పామును తన మెడకు కూడా చుట్టుకుంది.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లడ్కీ బహిన్ యోజన’ పథకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి.
Ladki Bahin Scheme: ఆడవాళ్ల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీముకు మగాళ్లు కూడా అప్లై చేసుకున్నారు. ఫేక్ ఐడీలు సృష్టించి పథకానికి అర్హత పొందారు. దాదాపు 14,298 మంది మగాళ్లు ఫేక్ గుర్తింపుతో ఈ పథకం కింద ఆర్థికసాయం పొందారు.
మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.
మహారాష్ట్రలోని ఓ కాలేజీలో మరాఠీ భాష విషయంలో వివాదం తలెత్తింది. మరాఠీ భాషలో రాసున్న ఓ పెళ్లి ఆహ్వాన పత్రిక పంపిణీ చేయడంపై అభ్యంతరం చెబుతూ కొందరు విద్యార్థులు తమ తోటి స్టూడెంట్‌పై దాడి చేశారు.
భారతదేశ 52వ సీజేఐగా ఉన్న బీఆర్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. బౌద్ధ మతం నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.