• Home » Machilipatnam

Machilipatnam

మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కృష్ణాజిల్లా మచిలీపట్నం ఈడేపల్లిలోని బెల్‌ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్‌ సిలిండర్‌ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్యాస్‌ లీకేజీతో సిలిండర్‌ ఒక్కసారిగా సమీపంలో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఢిల్లీలో కలిశారు. బందరు పోర్టు నుంచి మంగినపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు.

క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి

క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం జరిగింది. క్షణికావేశంలో కన్నకొడుకుపై తండ్రి.. కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పసలేని ప్రతిపక్ష  విమర్శలను పట్టించుకోం: మంత్రి కొల్లు రవీంద్ర

పసలేని ప్రతిపక్ష విమర్శలను పట్టించుకోం: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. చిన్న క్యాంప్ బెల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హెడ్ వాటర్ ట్యాంక్‌ను ఆయన గురువారం ఘనంగా ప్రారంభించారు.

మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు

మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు

మచిలీపట్నం ఇనగుదురు పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్‌ను ఇనగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు.

మచిలీపట్నంలో దారుణం.. కోటి రూపాయల వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడి

మచిలీపట్నంలో దారుణం.. కోటి రూపాయల వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడి

మచిలీపట్నంలో త్రినాథ్ రావు అనే వ్యక్తి రజనీకుమారికి కోటి రూపాయలను బంగారం కోసం ఇచ్చారు. ఈ నగదు ఇవ్వాలని ఆమెను అడగడంతో తన భర్త గూడవల్లి రాజశేఖర్, మరి కొంతమంది వ్యక్తులతో ‌కలిసి కత్తితో దాడి చేయించారు.

అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాష్

అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాష్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహకారంతో సంక్షేమం - అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు: మంత్రి కొల్లు రవీంద్ర

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు: మంత్రి కొల్లు రవీంద్ర

పర్యావరణ పరిరక్షణ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి పరిరక్షించాలని కోరారు. పర్యావరణ సంరక్షణను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని మంత్రి తెలిపారు.

కృష్ణాజిల్లాలో నాటు తుపాకీతో బెదిరింపులు..

కృష్ణాజిల్లాలో నాటు తుపాకీతో బెదిరింపులు..

చిలీపట్నం సౌత్ మండల పరిధిలోని కోన గ్రామంలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం కాస్తా, నాటు తుపాకీతో బెదిరింపుల వరకు దారితీసింది.

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి  ధ్వజం

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో దళితులపై జరిగిన దాడులు మర్చిపోలేనివని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి