• Home » Love

Love

కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి

కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‏లో పెట్టుకున్నారు.

హోంగార్డు రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్‌కు..!

హోంగార్డు రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్‌కు..!

భార్యాపిల్లలు ఉన్నా ఇంటర్మీడియట్ చదువున్న యువతిని ప్రేమలో దింపిన ఓ హోంగార్డు వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం కారణంగా రక్షణ కోసం సదరు హోంగార్డు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు.

ప్రేమ పేరుతో మోసం.. నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు

ప్రేమ పేరుతో మోసం.. నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రియురాలిని మోసం చేసిన కేసులో అరెస్టైన అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..

ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీసింది. ఆ గొడవ కారణంగా ప్రియుడు, ప్రియురాలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖలో శుక్రవారం చోటుచేసుకుంది.

అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..

అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..

అనుమానం దారుణానికి దారి తీసింది. ప్రియురాలిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు..

ప్రేమ పేరుతో మోసాలు.. యువతను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

ప్రేమ పేరుతో మోసాలు.. యువతను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు.

ప్రేమ పేరుతో నయవంచకులుంటారు

ప్రేమ పేరుతో నయవంచకులుంటారు

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరీలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-2 శేషాద్రిని రెడ్డి హెచ్చరించారు.

డిజిటల్‌ యుగంలో ప్రేమ (పద) బంధాలు

డిజిటల్‌ యుగంలో ప్రేమ (పద) బంధాలు

ఎమోజీలే తప్ప, ఎమోషన్స్‌ కనిపించని కాలమిది. ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమ బంధాలు ఎంతగా మారుతున్నాయో, అంతే వేగంగా ఆ ప్రేమను వ్యక్త పరిచే పదబంధాలూ మారుతున్నాయి.

ప్రియురాలి దారుణం.. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని..

ప్రియురాలి దారుణం.. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని..

ఛత్తీస్‌గఢ్‌‌లో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

ప్రేమ విఫలమై.. ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమై.. ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని అత్తాపూర్‌ సాయినగర్‌లో చోటుచేసుకుంది. ఆదిత్యరెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి పనిచేస్తున్నాడు. అయితే.. అతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి