Home » lifestyle
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే ప్రధాన పండుగ క్రిస్మస్. క్రిస్మస్ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చే స్పెషల్ చాక్లెట్ కేక్‌ను ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
తమలపాకులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మ తొక్కలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? నిమ్మరసాన్ని పిండిన తర్వాత దాని తొక్కను పారవేసే బదులు, ఈ విధంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
చాలా మంది ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. వీటిని వదిలించుకోవాలంటే కొన్ని హోం రెమెడీస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఆ హోం రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం..
నెదర్లాండ్స్ నుంచి దక్షిణ అమెరికా దేశమైన సురినామ్ 1975లో స్వాతంత్య్రం పొందింది. ఆ దేశ జనాభాలో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. వీరంతా 19వ శతాబ్దంలో భారతదేశం నుంచి అక్కడికి వలస వెళ్లినవారే.
సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ లేదా చేపల వంటకాలు వండాల్సిందే. అయితే, మీరు హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎప్పుడైనా చేశారా? ఇంట్లోనే చికెన్ ఫ్రైను ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లి పనుల హడావిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ రెండు నెలల్లో క్రమం తప్పకుండా కొన్ని అలవాట్లను పాటించాచాలి. ఆరోగ్యంగా ఉండడానికి, ముఖ్యంగా మూడు విషయాలపైన శ్రద్ధ పెట్టాలి- సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర.
న్యూ ఇయర్ 2026ను ప్రశాంతంగా ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, భారత్‌లోని ఈ 5 ప్రదేశాలను సందర్శించండి. ఇవి మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి.
‘అబ్బబ్బా... ఆఫీస్‌లో పని తెమలడమే లేదు, బాగా స్ట్రెస్‌గా అనిపిస్తోంది...’ అని ఎవరైనా అంటే, ‘సెలవు పెట్టు, టూర్‌కి వెళ్లు, ట్రెక్కింగ్ చేయి...’ అనే సలహాలు సహజం. అదే కొరియాలో అయితే... ‘జిమ్‌జిల్‌బాంగ్’కి వెళుతున్నారు. అంటే... అదో సామూహిక స్నానాల వేదిక. వినోదభరిత కాలక్షేపంగా, మానసిక ఉల్లాసంగా కొరియన్లు భావించే ‘జిమ్‌జిల్‌బాంగ్’లో అనేక విశేషాలున్నాయి...
నేటి బిజీ జీవనశైలిలో బరువు తగ్గడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఉదయం దినచర్యలో ఈ నాలుగు పనులు తప్పకుండా చేయడం ద్వారా, మీరు చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కాబట్టి, ఆ ఉదయం పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..