Home » Latest News
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.
కొన్నిసార్లు చాలా మందికి ఉన్నట్టుండి చేతులు, కాళ్ళు తిమ్మిరిగా అనిపిస్తాయి. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్కెట్‌లో మంచి కాలీఫ్లవర్‌ను ఎలా గుర్తించాలి? కాలీఫ్లవర్ కొనడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
సాలెపురుగులు కుడతాయని మీకు తెలుసా? చాలా మందికి ఇది కుడితే ఏం చేయాలో తెలియదు. అలాంటి వారి కోసం.. సాలెపురుగులు కాటు వేసిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి మొక్కలు శీతాకాలంలో చాలా త్వరగా ఎండిపోతాయి. కాబట్టి, ఈ సమయంలో ఈ మొక్క సంరక్షణపై మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ ఇంట్లో పెరిగే మొక్క ఎండిపోకుండా, పచ్చగా పెరగాలనుకుంటే, మొక్క అడుగు భాగంలో ఈ ఇంట్లో తయారుచేసిన ఎరువును వేయండి.
దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వివరించారు.
దాల్చిన చెక్క వంటల్లో ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక పోషకాలను కూడా అందిస్తుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు దాగి ఉన్నాయి. అయితే, ఈ దాల్చిన చెక్క మాత్రం చాలా హానికరమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరారు.