• Home » Kolusu Partha Sarathy

Kolusu Partha Sarathy

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్‌పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.

ఇలాంటి సైకోలకు సంకెళ్లు, సెంట్రల్ జైళ్లే సరైన ట్రీట్మెంట్: ఏపీ మంత్రులు

ఇలాంటి సైకోలకు సంకెళ్లు, సెంట్రల్ జైళ్లే సరైన ట్రీట్మెంట్: ఏపీ మంత్రులు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులను మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా 4వ స్తంభం అన్న ఇంగిత జ్ఞానం కూడా జగన్‌కు లేదు... రాదు అని విమర్శించారు.

‘హిందూ ధర్మ రక్ష’ అంటూ ప్రకటనలు హాస్యాస్పదం.. జగన్‌పై మంత్రి ఫైర్

‘హిందూ ధర్మ రక్ష’ అంటూ ప్రకటనలు హాస్యాస్పదం.. జగన్‌పై మంత్రి ఫైర్

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు.

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు

రాష్ట్ర ఖజానాను జగన్ దివాలా తీయించారని మంత్రి పార్థసారథి విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతోందని మంత్రి తెలిపారు.

వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయంలో ఈ ఏడాది 16 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌పై మంత్రి ప్రసంగించారు.

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు..

Minister Parthasarathi: దేశంలో మొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే..

Minister Parthasarathi: దేశంలో మొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే..

దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనకు కేబినెట్‌లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్ధసారథి చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్‌లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.

Sivakumar ON Indrakiladri: ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉంది: శివకుమార్

Sivakumar ON Indrakiladri: ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉంది: శివకుమార్

దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు.

AP Cabinet Meeting:ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించిన అంశాలివే

AP Cabinet Meeting:ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించిన అంశాలివే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి