• Home » KKR

KKR

శ్రేయస్ అయ్యర్ ఎక్కడ?.. కేకేఆర్ ఎక్స్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం!

శ్రేయస్ అయ్యర్ ఎక్కడ?.. కేకేఆర్ ఎక్స్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం!

కోల్‌కతా నైట్ రైడర్స్.. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మూడో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. తాజాగా కేకేఆర్ తమ ఎక్స్ ఖాతాలో దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఇక్కడే ఓ వివాదం తెరపైకి వచ్చింది. కేకేఆర్ చేసిన ఆ పోస్ట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై రహానె ఏమన్నాడంటే..!

ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై రహానె ఏమన్నాడంటే..!

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఓటముల నేపథ్యంలో అజింక్య రహానెను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అతడి పేలవ ప్రదర్శన, కెప్టెన్సీ వల్లే జట్టు ఓడిపోతుందంటూ విమర్శించారు. అయితే కెప్టెన్సీ విషయంపై రహానె స్పందించాడు.

ఐపీఎల్ 2026: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నామమాత్రపు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

కోల్‌‘కథ’ ఇంకా ఉంది!

కోల్‌‘కథ’ ఇంకా ఉంది!

లీగ్‌ చివరిదశకు చేరుతున్న తరుణంలో ఆట రసవత్తరంగా మారుతోంది. మరో గెలుపుతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలనుకున్న గుజరాత్‌ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్రేక్‌ వేసింది.

ఐపీఎల్ 2026: విజృంభించిన కోల్‌కతా బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2026: విజృంభించిన కోల్‌కతా బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 247 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ రసవత్తరంగా మారిన నేపథ్యంలో.. కేకేఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ రచిన్ రవీంద్ర ఐపీఎల్‌ను వీడాడు.

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి