Home » Kitchen Tips
ప్రతి ఇంట్లోనూ గిన్నెలు కడగడానికి స్పాంజ్‌లు, స్క్రబ్బర్‌లను ఉపయోగిస్తారు. చాలా మంది నెలల తరబడి ఒకే స్పాంజ్‌ను ఉపయోగిస్తారు. మీరు కూడా అలాగే చేస్తారా? ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఎక్కువ రోజులు ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా సిలిండర్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు.
గ్యాస్ స్టవ్ బర్నర్ మురికిగా ఉంటే మంట సరిగా రాదు. దీనివల్ల వంట చేయడం కష్టంగా మారుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో గ్యాస్ స్టవ్ బర్నర్‌ను త్వరగా, సమర్థవంతంగా శుభ్రం చేసుకోవచ్చు..
ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లో వాడే సాధారణ వంట పాత్రే అయినా.. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కుక్కర్ పేలేముందు కొన్ని హెచ్చరిక సంకేతాలిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే.. వంటగదిలో జరిగే ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.
వంటలో ఉప్పు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా ఆహారం రుచి మారిపోతుంది. కొన్నిసార్లు ఉప్పు ఎక్కువైతే ఆ వంట రుచి లేకుండా అవుతుంది. అయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా వంటకాన్ని మళ్ళీ రుచిగా మార్చవచ్చని మీకు తెలుసా?
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్.. వంటకాల్లో ఎంతో ఉపయోగకరమైన పదార్థాలు. అయితే, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వీటిని ఎప్పుడు ఉపయోగించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టమోటాలు ఎక్కువ కాలం తాజాగా ఉండవు. ముఖ్యంగా శీతాకాలంలో త్వరగా చెడిపోతాయి. అయితే, టమోటాలను ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా, మార్కెట్ నుండి తెచ్చిన నిమ్మకాయలు రెండు రోజుల్లోనే ఎండిపోతాయి. నిమ్మకాయ పైభాగం గోధుమ రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. వాటిని తాజాగా ఉంచడం కొంచెం కష్టం. అయితే, ఈ కొన్ని సాధారణ చిట్కాల ద్వారా నిమ్మకాయలు త్వరగా చెడిపోకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం..
చాలా మంది అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని ముందుగానే తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ, ఈ పేస్ట్ కొన్ని రోజుల్లోనే చెడిపోతుంది. అయితే, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పంజాబీ వంటకాల టేస్ట్, రూచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. బటర్, క్రీమీ డిషెస్ వంటివి ఫుడ్ లవర్స్‌ను మంత్రముగ్ధలను చేస్తాయి. ఈ రుచికరమైన వంటకాలను ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది.