Preparation Of Mandi At Home: రుచికరమైన మండి.. ఇక మీ ఇంట్లోనే చేసుకోండిలా..

ABN, Publish Date - Sep 23 , 2025 | 11:36 AM

మండి (చికెన్ లేదా మటన్) ఇప్పుడు భారత్‌లో ప్రియమైన వంటగా మారింది. ఈ వంటను ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు, వీడియోలో కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం చూపించారు.

ABN Indian Kitchen: మండి.. అది చికెన్ కావచ్చు.. మటన్ కావచ్చు.. ఏదైనా ఇప్పుడున్న యువతకు దీని మీద ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. కేవలం అరబ్ దేశీయులకు లభించే ఈ వంట ఇప్పుడు యావత్ భారత దేశానికి ఫెవరెట్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ మండిని మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా వండాలి, తయారీకి ఏమేం సామాగ్రి అవసరమనేది ఈ వీడియోలో చూద్దాం.

Updated at - Sep 23 , 2025 | 11:36 AM