• Home » Kapil Dev

Kapil Dev

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ఇవ్వనున్నారంటూ వస్తున్న వార్తలపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. రోహిత్ రిటైర్‌మెంట్‌ను సంతోషంగా జరుపుకోవాలన్నారు.

ఇప్పటికీ మంచి మిత్రుడే.. కానీ కలవను: యోగరాజ్ వివాదంపై కపిల్ దేవ్

ఇప్పటికీ మంచి మిత్రుడే.. కానీ కలవను: యోగరాజ్ వివాదంపై కపిల్ దేవ్

భారత్ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌పై తరచూ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే అతడి వ్యాఖ్యలపై ఈ హర్యానా హరికేన్ స్పందించింది. ద్వేషం వద్దు.. సంతోషంగా ఉందామంటూ హితవు పలికాడు.

టెస్టు రిటైర్‌మెంట్.. కోహ్లీ కోపంలో తీసుకున్న నిర్ణయం: కపిల్ దేవ్

టెస్టు రిటైర్‌మెంట్.. కోహ్లీ కోపంలో తీసుకున్న నిర్ణయం: కపిల్ దేవ్

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో విరాట్ టెస్టు రిటైర్‌మెంట్ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్ సూర్యవంశీకి ఇంత హైప్ ఇవ్వకండి: కపిల్ దేవ్

వైభవ్ సూర్యవంశీకి ఇంత హైప్ ఇవ్వకండి: కపిల్ దేవ్

భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ప్లేయర్ అయినప్పటికీ.. అతడికి ఇంత హైప్ ఇవ్వొద్దని సూచించాడు.

టీమిండియా యువ హిట్టర్ వైభవ్‌పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా యువ హిట్టర్ వైభవ్‌పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, వైభవ్‌కు అసలైన సవాలు ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కొన్నిసార్లు పెద్ద ప్లేయర్లకు కష్టాలు తప్పవు: కపిల్ దేవ్

కొన్నిసార్లు పెద్ద ప్లేయర్లకు కష్టాలు తప్పవు: కపిల్ దేవ్

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, బుమ్రా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా అభిషేక్ శర్మ(9) మరోసారి నిరాశపరిచాడు. ఈ ముగ్గురిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాట్లాడాడు.

సౌతాఫ్రికాపై ఓటమి.. ఈ మ్యాచ్ నిజంగా సిగ్గు చేటు: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

సౌతాఫ్రికాపై ఓటమి.. ఈ మ్యాచ్ నిజంగా సిగ్గు చేటు: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కొంత కాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన కుడి కన్ను 85 శాతం చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి మెరుగైన చికిత్స అందించాలంటూ భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్.. పాక్ ప్రభుత్వాన్ని కోరారు.

ప్లేయర్లు ఆడొద్దని బోర్డు చెప్పడం సమంజసం కాదు: కపిల్ దేవ్

ప్లేయర్లు ఆడొద్దని బోర్డు చెప్పడం సమంజసం కాదు: కపిల్ దేవ్

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పు బట్టాడు. వారి ప్లేయర్లకు వారే అన్యాయం చేస్తున్నారని అన్నాడు.

Kapil Dev: భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!

Kapil Dev: భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!

భారత క్రికెట్ ప్రస్థానంలో అతనో సంచలనం.. అతడి కెప్టెన్సీ ఓ చరిత్ర.. అతని ఆల్‌రౌండ్ ప్రదర్శన అమోఘం! ఎవరో అర్థమయ్యే ఉంటుందిగా..! ది లెజెండ్ ఆఫ్ ఆల్ టైం ‘కపిల్ దేవ్’. ‘1983 ప్రపంచ కప్ భారత్ గెలిచింది’ అనే కన్నా.. ‘కపిల్ దేవ్ గెలిపించాడు’ అనడంలో అతిశయోక్తే లేదు. భారత క్రికెట్‌కు ఆయువు పోసి బతికించిన ఘనత అతడికే దక్కుతుంది.. హ్యాపీ బర్త్ డే పాజీ!

తాజా వార్తలు

మరిన్ని చదవండి