Home » Kandula Durgesh
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్రానికి ‘బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్’ అవార్డు వచ్చినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు టూరిజం గైడ్స్‌గా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కొనసాగుతుంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్‌లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రకాష్‌రాజ్, జోసెఫ్ రావణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రకాష్‌రాజ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర హెచ్చరిక చేశారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదని స్పష్టం చేశారు.
నవ్యాంధ్రలో సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’కు శ్రీకారం చుట్టనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. యువతకు ఆధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపీ రాజధాని అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్‌కు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు
ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు.