• Home » Jogi Ramesh

Jogi Ramesh

జగన్‌కు పోలీసులు నోటీసులు

జగన్‌కు పోలీసులు నోటీసులు

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఆయన నివాసంలో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

జోగి రమేష్ నివాసంపై దాడి, భద్రతపై ఏపీ హైకోర్టులో వాదనలు

జోగి రమేష్ నివాసంపై దాడి, భద్రతపై ఏపీ హైకోర్టులో వాదనలు

వైసీపీ నేత జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి, భద్రతకు సంబంధించిన అంశంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తమ ఇంటికి భద్రత కల్పించాలని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జోగి రమేష్ కుమారుడు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌‌పై కోర్టు విచారణ చేపట్టింది.

నన్ను మట్టుబెట్టాలనే కుట్రతోనే దాడి: జోగి రమేష్

నన్ను మట్టుబెట్టాలనే కుట్రతోనే దాడి: జోగి రమేష్

ప్లాన్ ప్రకారమే తన నివాసంపై దాడి చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టి మరీ దాడి చేయించారని, కొన్ని వందల మంది వచ్చి తన ఇంటిపై దాడి చేశారని మాజీ మంత్రి తెలిపారు.

ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్

ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.

జోగి రమేష్‌పై కేసు నమోదు

జోగి రమేష్‌పై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్‌పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్  జైలు నుంచి విడుదల

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదల

ఏపీలో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.

కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్..

కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్..

ఏపీ కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకి విజయవాడ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 6వ AJMFC కోర్టు భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.

Jogi Brothers: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?

Jogi Brothers: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?

జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి సోదరులను సిట్ పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి