• Home » Joe Root

Joe Root

అప్పుడు సచిన్ ఎన్ని పరుగులు చేశాడో కూడా గుర్తులేదు: జో రూట్

అప్పుడు సచిన్ ఎన్ని పరుగులు చేశాడో కూడా గుర్తులేదు: జో రూట్

ఇప్పటివరకు 14,278 టెస్టు పరుగులు చేసిన రూట్.. సచిన్ ఆల్ టైమ్ టెస్టు రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సచిన్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు.

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన  ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు.

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కన్నేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్

పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్

పాకిస్థాన్ జట్టుపై వస్తోన్న విమర్శలపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తీవ్రంగా స్పందించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్.. నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది.

14వేల పరుగులు కష్టపడకుండానే వచ్చాయా?.. విమర్శకులకు జో రూట్ కౌంటర్

14వేల పరుగులు కష్టపడకుండానే వచ్చాయా?.. విమర్శకులకు జో రూట్ కౌంటర్

వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు.

సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్

సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఆ రికార్డుకు కాస్త దగ్గర వచ్చాడు. దీంతో సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయ‌గా రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

'బజ్‌బాల్' మార్గం మారదు.. ప్రయోగాలు తగ్గవు: ఇంగ్లండ్ నూతన సారథి రూట్

'బజ్‌బాల్' మార్గం మారదు.. ప్రయోగాలు తగ్గవు: ఇంగ్లండ్ నూతన సారథి రూట్

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ టెస్టు జట్టుకు మళ్లీ అనుభవజ్ఞుడైన జో రూట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ ఆకస్మిక రిటైర్‌మెంట్ ప్రకటించడంతో రూట్ మరోసారి టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు.

Shubman Gill: అలా అయితే ప్రపంచ కప్‌లు ఎందుకు రావట్లేవు?.. మంజ్రేకర్‌పై గిల్ ఘాటు వ్యాఖ్యలు

Shubman Gill: అలా అయితే ప్రపంచ కప్‌లు ఎందుకు రావట్లేవు?.. మంజ్రేకర్‌పై గిల్ ఘాటు వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఈ విషయంపై మాట్లాడాడు. అతడిని ‘వన్డేలు నిజంగానే ఈజీ ఫార్మాటేనా?’ అని మీడియా ప్రశ్నించగా.. ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి