• Home » Jobs

Jobs

NDA recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు లక్షా 70 వేల జీతం..

NDA recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు లక్షా 70 వేల జీతం..

కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) ఇటీవల 408 పోస్టులకు నోటిఫికేషన్‌ (NDA recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల అర్హత ఏంటి, ఎలా అప్లై చేయాలనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.

AP Teacher Transfer 2025: త్వరలో 46 వేల మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ

AP Teacher Transfer 2025: త్వరలో 46 వేల మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 46 వేల పైగా టీచర్లకు తప్పనిసరి బదిలీ ప్రారంభమైంది. 9,607 కొత్త మోడల్ ప్రైమరీ స్కూల్లలో హెచ్‌ఎంల నియామకాలు జరుగుతున్నాయి.

AP Govt: ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపుపై జీవో

AP Govt: ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపుపై జీవో

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది. 10వ తేదీ నుండి బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్‌ తెలిపారు.

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP Mega DSC Hall Tickets 2025 Download: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈసారి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP DSC 2025 Schedule: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC)కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్డ్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు ఇవే..

Cloud Computing: క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్‌ ఎలా నిర్మించుకోవాలి?

Cloud Computing: క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్‌ ఎలా నిర్మించుకోవాలి?

Cloud Computing Career: ఏఐ రాకతో ప్రపంచంలో అనేక రంగాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. చాలా కీలకమైన ఉద్యోగాలను సైతం ఏఐతో భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి యాజమాన్య సంస్థలు. ఈ తరుణంలో క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు చేసిన వారికి కెరీర్లో ఎదిగేందుకు ఎలాంటి అవకాశాలున్నాయి? ఈ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఏం చేయాలి?

Pilot Career: ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్స్ కావచ్చు.. ఎలాగంటే..

Pilot Career: ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్స్ కావచ్చు.. ఎలాగంటే..

Pilot Course New Rules: ఇన్నాళ్లూ కొన్ని కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే పైలట్ అయ్యే ఛాన్స్ ఉండేది. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్ కలను సాకారం చేసుకోవచ్చు. ఎలాగంటే..

Telangana TDP Youth: యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత పార్టీ ఘనతే

Telangana TDP Youth: యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత పార్టీ ఘనతే

తెలంగాణ టీడీపీ కడప మహానాడులో యువతకు ఉపాధి, మహిళా సాధికారత వంటి నాలుగు కీలక తీర్మానాలు తీసుకుంది. రాష్ట్రం నుంచి 1500 మంది ప్రతినిధులు ఈ మహానాడుకు హాజరయ్యారు.

Air Force Jobs: ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

Air Force Jobs: ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

Indian Air Force Jobs 2025: భారత వైమానిక దళంలో ఉద్యోగం సంపాదించాలని కోరుకునే యువతీ యువకులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్ అర్హతతో గ్రూప్ సీ విభాగంలోని పోస్టుల భర్తీ ఎయిర్‌ఫోర్స్‌ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని పూర్తి వివరాల కోసం..

Police Constable Final Exam: కానిస్టేబుల్‌ పోస్టుల తుది పరీక్ష

Police Constable Final Exam: కానిస్టేబుల్‌ పోస్టుల తుది పరీక్ష

జూన్ 1న రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల తుది రాత పరీక్ష నిర్వహించనుంది. నేటి నుంచి ఏపీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్‌ అందుబాటులో ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి