• Home » Jagitial

Jagitial

వినిపించని కిలకిలలు

వినిపించని కిలకిలలు

తెల్లవారుతుండగా పక్షుల కిలకిల రాగాలతో పల్లెలు మేల్కొనేవి, ఎటుచూసినా పక్షుల రాగాలే... ఇంటి ముందు వేలాడదీసిన వరి గొలుకలు తింటూ పిచ్చుకలు సంగీతాన్ని వినిపించేవి.

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసిన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

పెద్దపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

పెద్దపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంగారం తండా గ్రామంలో పెద్దపులి ఇటీవల రెండు ఆవులను చంపేసింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

హనుమాన్ మాలతో స్కూల్‌కు విద్యార్థులు.. అడ్డుకున్న యాజమాన్యం

హనుమాన్ మాలతో స్కూల్‌కు విద్యార్థులు.. అడ్డుకున్న యాజమాన్యం

జగిత్యాలలోని ఓ ప్రైవేటు స్కూల్ ఎదుట హనుమాన్ స్వాములు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంలో టెన్షన్‌..

మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంలో టెన్షన్‌..

మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం బీర్‌పూర్‌ బుధవారం రాత్రి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత ఢిల్లీలో లొంగిపోతున్నాడని వార్తలు రావడంతో గ్రామంలో ఒకేసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

జగిత్యాల ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్.. ఒక్కటైన నేతలు, కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం!

జగిత్యాల ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్.. ఒక్కటైన నేతలు, కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం!

జగిత్యాల కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్టైంది.

ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్

ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్..

పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్లు స్పీకర్ తీర్పు ఇచ్చారు.

జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల దారుణ హత్య

జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల దారుణ హత్య

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Road Accident: జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

Road Accident: జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేద్దామని స్వగ్రామానికి వచ్చి తిరుగు పయనంలో హైదరాబాద్‌ వెళ్లే క్రమంలో ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాలలోని పోరండ్ల సమీపంలో విద్యుత్ పోల్‌ను ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి