• Home » Jagitial

Jagitial

జగిత్యాల జిల్లాలో విషజ్వరాల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి

జగిత్యాల జిల్లాలో విషజ్వరాల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి

జగిత్యాల జిల్లాలోని పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామంలో విషజ్వరాల బారిన పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఖాకీల ‘మనస్సు చలించింది’

ఖాకీల ‘మనస్సు చలించింది’

ఖాకీ అంటే కఠినత్వం మాత్రమే కాదు.. కరుణ, మానవత్వం కూడా ఉంటాయిని అని జగిత్యాల పోలీసులు మరోసారి నిరూపించారు.

జలాశయాలు, చెరువుల్లో చేపల వేట నిషేధం

జలాశయాలు, చెరువుల్లో చేపల వేట నిషేధం

జగిత్యాల జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో మత్స్యకారులు చేపలు పట్టవద్దని మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం

ఈ యేడాది జూన్‌ మాసంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. రుతుపవనాలు జిల్లాకు ఆలస్యంగా ప్రవేశించడం, జూన్‌ చివరి వారం వరకు వానలు పడకపోవడంతో లోటు వర్షపాత నమోదైంది.

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

మండుతున్న కూరగాయల ధరలు

మండుతున్న కూరగాయల ధరలు

కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఘోరం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

ఘోరం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. శివగంగా ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు.

డెంగ్యూతో జాగ్రత్త..

డెంగ్యూతో జాగ్రత్త..

దోమలు పుట్టకుండా చూసుకుందాం...దోమలు కుట్టకుండా చూద్దాం... డెంగ్యూను తరిమికొడుదాం... ఇవీ డెంగ్యూ నివారణకు ప్రభుత్వ ప్రచార స్లోగన్స్‌... ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇటీవల ప్రభుత్వం వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది.

పచ్చళ్ల తయారీకి ధరల ఘాటు..

పచ్చళ్ల తయారీకి ధరల ఘాటు..

పచ్చడి తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు పెరగడంతో పేదలకు పచ్చడి మెతుకులు సైతం కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

జగిత్యాల వజరైవాడలో ఉద్రిక్తతలు.. మృతదేహం చుట్టూ ఆస్తి వివాదం

జగిత్యాల వజరైవాడలో ఉద్రిక్తతలు.. మృతదేహం చుట్టూ ఆస్తి వివాదం

జగిత్యాల జిల్లా వజరైవాడలో ఆస్తి వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని కేంద్రంగా చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి