Home » Israel
ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులు ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లారిజానీని లక్ష్యంగా చేసుకుని సోమవారం రాత్రి దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైనిక అధికారులు ప్రకటించారు.
హోర్ముజ్ మీదుగా భారత నౌకల అనుమతి కోసం ఇరాన్‌తో సమగ్ర ఒప్పందం ఏదీ లేదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు నౌకలకు మాత్రం ఇరాన్ అనుమతించిందని చెప్పారు.
ఇరాన్ తొలిసారిగా ‘డ్యాన్సింగ్ మిసైల్స్’తో అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై విరుచుకుపడ్డట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మిసైల్ విశేషాలు ఏంటంటే..
తాను క్షేమంగానే ఉన్నానంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో వీడియోను రిలీజ్ చేశారు. తనపై వచ్చిన వదంతులను ఖండించారు.
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు యాసిడ్ వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలనే హోర్ముజ్ జలసంధి గుండా అనుమతించడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చని తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆచూకీపై వదంతులు వ్యాపిస్తున్న వేళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఘాటు హెచ్చరిక చేసింది. ఆయన బతికి ఉంటే వెంటాడి మరీ అంతమొందిస్తామని సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణు కేంద్ర నగరం ఇస్ఫహాన్‌పై భీకర దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు ఇస్ఫహాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు.