• Home » Iran War

Iran War

మొజ్తాబా ఖమేనీకి లండన్‌లో రూ.400 కోట్ల ఆస్తులా.. ఇరాన్ స్పందన ఏంటంటే..

మొజ్తాబా ఖమేనీకి లండన్‌లో రూ.400 కోట్ల ఆస్తులా.. ఇరాన్ స్పందన ఏంటంటే..

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి లండన్‌లో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు ఉన్నట్టు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. మోజ్తాబా ఖమేనీ ఆస్తుల గురించి బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ ఓ కథనం ప్రచురించింది.

హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. US యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణుల దాడి

హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. US యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణుల దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతికార దాడులు తీవ్ర రూపం దాల్చాయి.

హోర్ముజ్‌లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు.. మూడు నౌకలు ధ్వంసం..

హోర్ముజ్‌లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు.. మూడు నౌకలు ధ్వంసం..

అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసిన నేపథ్యంలో.. అమెరికాకు చెందిన మూడు నౌకలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడులు చేసింది.

ఇరాన్‌కు చెందిన 3  చమురు నౌకలపై  అమెరికా ప్రతీకార దాడులు

ఇరాన్‌కు చెందిన 3 చమురు నౌకలపై అమెరికా ప్రతీకార దాడులు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. అమెరికాకు చెందిన యుద్ధనౌకలపై ఇరాన్‌ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, అమెరికా ప్రతీకారదాడులకు దిగింది.

ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లో కీలక ఇంధన కేంద్రమైన ఇరాన్‌లోని 'ఖర్గ్ ఐలాండ్' సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఇరాన్ యుద్ధ రహస్యాల లీకేజీపై ట్రంప్ ఆగ్రహం..

ఇరాన్ యుద్ధ రహస్యాల లీకేజీపై ట్రంప్ ఆగ్రహం..

ఇరాన్‌తో జరగబోయే యుద్ధ వ్యూహాలు, అత్యంత రహస్య పత్రాలు లీక్ కావడంతో అమెరికా అప్రమత్తమైంది.

హోతీలకు యెమెన్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర ఘర్షణలు.. 81 మంది మృతి

హోతీలకు యెమెన్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర ఘర్షణలు.. 81 మంది మృతి

హోతీలకు, యెమెన్ ప్రభుత్వ దళాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 81 మృతి చెందారు.

భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..

భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..

రష్యా నుంచి పాక్ వెళుతున్న ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఘటన సమయంలో నౌకలో 23 మంది భారతీయులు కూడా ఉన్నారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది.

ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్

ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్

ఇరాన్‌లో పెళ్లింటిపై జరిగిన దాడిలో పలువురు మరణించారు. అమెరికా దాడితో వీరు మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

ఇరాన్‌కు సూపర్‌సోనిక్‌ క్షిపణులు.. రష్యా రహస్య సాయం చేస్తోందా..

ఇరాన్‌కు సూపర్‌సోనిక్‌ క్షిపణులు.. రష్యా రహస్య సాయం చేస్తోందా..

అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలను లక్ష్యంగా చేసుకోగల సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణుల అభివృద్ధిలో ఇరాన్‌కు రష్యా రహస్యంగా సహాయం చేస్తున్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్‌' ఓ కథనాన్ని వెలువరించింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి