• Home » Iran War

Iran War

ఒప్పందం ఉల్లంఘిస్తే ప్రతీకార చర్యలు.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక..

ఒప్పందం ఉల్లంఘిస్తే ప్రతీకార చర్యలు.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక..

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.

ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..

ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

కాల్పుల విరమణ ముగిసింది.. కానీ చర్చలు కొనసాగుతాయి: ట్రంప్

కాల్పుల విరమణ ముగిసింది.. కానీ చర్చలు కొనసాగుతాయి: ట్రంప్

ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం, కాల్పుల విరమణ కూడా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ లేదు: అమెరికా సెంట్రల్ కమాండ్

హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ లేదు: అమెరికా సెంట్రల్ కమాండ్

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఇరాన్‌ను దెబ్బతీసేందుకే తాము దాడులు చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. హోర్ముజ్‌ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల నుంచి హోర్ముజ్‌ తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది.

ఇరాన్‌పై అమెరికా దాడులు.. అణు విద్యుత్‌ కేంద్రం వద్ద భారీ పేలుళ్లు..

ఇరాన్‌పై అమెరికా దాడులు.. అణు విద్యుత్‌ కేంద్రం వద్ద భారీ పేలుళ్లు..

నిన్న (గురువారం) అమెరికా, ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌లోని అణు విద్యుత్‌ కేంద్రం బుషెహర్‌ ప్లాంట్‌పై అమెరికా మిస్సైల్ దాడులు చేసింది. దీంతో అణు ప్లాంట్ ఆవరణలోని ఓ భవనం దెబ్బతింది.

ఘనంగా ఖమేనీ అంతిమయాత్ర.. ఫైటర్ జెట్ల పహారాలో మష్హద్ చేరిన భౌతికకాయం

ఘనంగా ఖమేనీ అంతిమయాత్ర.. ఫైటర్ జెట్ల పహారాలో మష్హద్ చేరిన భౌతికకాయం

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వస్థలమైన మష్హద్‌లో ముగిశాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో గత ఆరు రోజులుగా సాగుతున్న సుదీర్ఘ అంతిమయాత్ర ఈ సాయంత్రం జరిగిన ఖననంతో ముగిసింది.

అమెరికా దాడులతో ధ్వంసమైన ఖమేనీ భవనం.. వీడియో విడుదల చేసిన ఇరాన్..

అమెరికా దాడులతో ధ్వంసమైన ఖమేనీ భవనం.. వీడియో విడుదల చేసిన ఇరాన్..

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాసం ధ్వంసమైన దృశ్యాలను తొలిసారిగా ఆ దేశ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ వీడియోను బయటపెట్టింది.

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఒమన్‌ కారిడార్‌ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్‌ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం 'టైమ్ వేస్ట్': డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం 'టైమ్ వేస్ట్': డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న దానికి ప్రతీకారంగా, ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి