• Home » IPL

IPL

LSG vs PBKS: హోరా హోరీగా మ్యాచ్ ఇప్పటివరకు పైచేయి ఎవరిదంటే

LSG vs PBKS: హోరా హోరీగా మ్యాచ్ ఇప్పటివరకు పైచేయి ఎవరిదంటే

ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీబీకెస్, ఎల్‌ఎస్‌జి మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

MI vs KKR Live Updates: ముంబై ఇన్నింగ్స్ స్టార్ట్..

MI vs KKR Live Updates: ముంబై ఇన్నింగ్స్ స్టార్ట్..

IPL 2025 MI vs KKR Live Updates in Telugu News: ఐపీఎల్ సీజన్ 8 సిరీస్‌లో భాగంగా సోమవారం నాడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంఐ, కేకేఆర్ మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

RR vs CSK Match Live Updates: ఆరంభంలోనే షాక్..

RR vs CSK Match Live Updates: ఆరంభంలోనే షాక్..

RR vs CSK IPL 2025 Live Updates in Telugu: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లాస్ట్‌ మ్యాచ్‌లో ఓటమి చెందిన ఈ రెండు పార్టీ గెలుపు కోసం పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..

SRH vs DC IPL 2025 Live Updates: డీసీ బ్యాటింగ్ షురూ..

SRH vs DC IPL 2025 Live Updates: డీసీ బ్యాటింగ్ షురూ..

SRH vs DC IPL 2025 Live Updates in Telugu: సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్టీ క్యాపిటల్స్‌ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..

IPL 2025 SRH vs Delhi: విశాఖలో హైదరాబాద్ అదరగొడుతుందా.. ఢిల్లీ దంచికొడుతుందా

IPL 2025 SRH vs Delhi: విశాఖలో హైదరాబాద్ అదరగొడుతుందా.. ఢిల్లీ దంచికొడుతుందా

విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.

GT vs MI IPL 2025 Live Updates: రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్..

GT vs MI IPL 2025 Live Updates: రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్..

GT vs MI Live Updates in Telugu: గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్ టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..

TGSRTC And Metro: క్రికెట్ లవర్స్‌కు RTC, మెట్రో స్పెషల్ ఆఫర్స్..

TGSRTC And Metro: క్రికెట్ లవర్స్‌కు RTC, మెట్రో స్పెషల్ ఆఫర్స్..

TGSRTC And Metro Offers For IPL: క్రికెట్ అభిమానులకు ఊరించే ఆఫర్ ప్రకటించించాయి TGSRTC, హైదరాబాద్ మెట్రో యాజమాన్యాలు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా ట్రైన్ టైమింగ్స్ పెంచింది.

RR vs KKR IPL 2025 Live Updates: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. కోల్‌కతా లక్ష్యం ఎంతంటే

RR vs KKR IPL 2025 Live Updates: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. కోల్‌కతా లక్ష్యం ఎంతంటే

RR vs KKR IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం..

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు జట్టులో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు శాంసన్. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

GT vs PBKS IPL 2025 Live Updates: బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్

GT vs PBKS IPL 2025 Live Updates: బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్

GT vs PBKS IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ సాగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి